Govt employee: డ్యాన్సర్‌తో అసభ్య ప్రవర్తన.. కెమెరాకు చిక్కిన ఉద్యోగి.! స్టేజీపైనే డాన్సర్‌ను తాకరాని చోట తాకుతు..
మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఒళ్లు మరిచి ప్రవర్తించాడు. ఛతర్‌పూర్‌లోని మేళా జల్బీహార్ వేదికపై సాంప్రదాయ రాయ్ నృత్యం సందర్భంగా మునిసిపాలిటీ ఉద్యోగి మఖేష్ శ్రీవాస్ డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు.
మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఒళ్లు మరిచి ప్రవర్తించాడు. ఛతర్‌పూర్‌లోని మేళా జల్బీహార్ వేదికపై సాంప్రదాయ రాయ్ నృత్యం సందర్భంగా మునిసిపాలిటీ ఉద్యోగి మఖేష్ శ్రీవాస్ డ్యాన్సర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. అందరు ముందు స్టేజీపైనే ఆమెను తాకరాని చోట తాకాడు. షాక్‌కు గురైన డ్యాన్సర్.. అతన్ని దూరంగా నెట్టిసేంది. ఈ ఘటన మొత్తం వేదిక ముందున్న ఓ ప్రేక్షకుడి కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ నిర్వహించిన జల్ బీహార్‌లో రాయ్ నృత్యం చేసేందుకు మహోబాకు చెందిన బార్ గర్ల్స్‌ను పిలిపించి అసభ్యకరంగా డ్యాన్స్ చేయించడం వివాదాస్పదంగా మారింది. కాగా,ఈ వీడియో వైరల్ కావడంతో మునిసిపాలిటీకి చెందిన మహిళా కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఉద్యోగి మఖేష్ శ్రీవాస్ కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
