గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని అడవిలో 15 కి.మీ

|

Sep 03, 2024 | 8:55 PM

సాధారణంగా గూగుల్ మ్యాప్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విదేశాల తరహాలో మన దేశంలో మ్యాప్స్ అంత పక్కాగా ఉండవు అనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కాకినాడలో జరిగిన ఒక ఘటనతో ఇది రుజువు అయింది. గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని అడవిలో చిక్కుకున్నాడు ఒక లారీ డ్రైవర్. కాకినాడ నుంచి ఎరువుల బస్తాలతో ములుగు జిల్లా రాజ్ పేట కు లారీ బయలుదేరింది.

సాధారణంగా గూగుల్ మ్యాప్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విదేశాల తరహాలో మన దేశంలో మ్యాప్స్ అంత పక్కాగా ఉండవు అనే విమర్శలు ఉన్నాయి. తాజాగా కాకినాడలో జరిగిన ఒక ఘటనతో ఇది రుజువు అయింది. గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని అడవిలో చిక్కుకున్నాడు ఒక లారీ డ్రైవర్. కాకినాడ నుంచి ఎరువుల బస్తాలతో ములుగు జిల్లా రాజ్ పేట కు లారీ బయలుదేరింది. మణుగూరు రూట్ నుంచి రాజ్ పేట కు చేరుకోవాల్సి ఉండగా.. కరకగూడెం మండలం రేగల్ల నుంచి గూగుల్ మ్యాప్ లో తక్కువ కిలో మీటర్ల దూరం చూపించడంతో.. డ్రైవర్‌ లారీని అటు వైపు మళ్లించాడు. అయితే రేగల్ల.. మర్కోడు మధ్య 14 కిలో మీటర్లు అడవి మార్గం లో వచ్చి బురదలో ఇరుక్కుపోయింది లారీ. స్థానికుల సహాయంతో ఎక్స్ కవేటర్ సాయంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ 5 కిలో మీటర్లు వెనక్కి రివర్స్ లో లారీని బయటకు తీసుకొచ్చాడు లారీ డ్రైవర్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో చోరీకి వెళ్లి యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి

న‌గ‌ల వ్యాపారిని బురిడీ కొట్టించబోయి .. చివ‌రికి అడ్డంగా ??

కిడ్నాపర్ వద్ద నుంచి వెళ్లనని మారాం చేసిన బాలుడు

జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలా ?? నెలకు రూ.10 వేలతో పెట్టుబడులు ప్రారంభించండిలా !!

కోతుల మధ్య గ్యాంగ్​ వార్ !! రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు!!