జారుడు బల్ల ఆడుతున్న మేక !! నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
ఇటీవల సోషల్ మీడియాలో పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలు తమ యజమానులను అనుకరిస్తుంటాయి.
ఇటీవల సోషల్ మీడియాలో పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలు తమ యజమానులను అనుకరిస్తుంటాయి. ఏదైనా త్వరగా నేర్చుకుంటాయి. చిన్న పిల్లల్లా యజమానులతో కలిసి ఆడుకుంటాయి. అలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో చాలానే ఉంటాయి. తాజాగా ఓ మేక ఓ వీధిలోని ఇంటిముందు ఆడుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ మేకకి ఫ్రెండ్స్ ఎవరూ లేరనుకుంటా.. ఒక్కతే ఆడుకుంటుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇల్లు లాక్ చేసి ఉంది. ఆ ఇంటి ముందు కొన్ని మెట్లు ఉన్నాయి. వాటి మధ్యలో వాహనాలను పైకి ఎక్కించేందుకు వీలుగా స్లైడ్ కట్టి ఉంది. సాధారణంగా ఇలాంటి చోట చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఉంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారికి కృతజ్ఞతలు చెప్పిన గున్న ఏనుగు.. ఏం చేసిందంటే ??
ఇంత దారుణమా.. ఎవరిపై అత్యాచారం చేయాలో లిస్ట్ రాసుకుని మరీ..
ఈ డ్రైవర్ స్కిల్స్ కు దండం పెట్టాల్సిందే !! హ్యాట్సాఫ్ అంటున్న నెటిజనం
స్టేషన్‌లో విరిగిన ట్యాప్.. తడిసిన రైలు ప్రయాణికులు..
దీనస్థితిలో సినీ కమెడియన్.. అనాథాశ్రయంలోనే !!
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?

