Snake : పొరపాటున పాము తోక తొక్కిన చిన్నారి.. అది చేసిన పనికి అంతా షాక్.. ఇంతకూ ఏం జరిగిందంటే..వైరల్ వీడియో

మాములుగా ఎవరైనా పొరపాటున మన కాలు తొక్కితేనే మనకు ఎక్కడలేని కోపం వస్తుంది. కొంతమంది కోపాన్ని అదుపుచేసుకోలేక కొట్టేస్తుంటారు కూడా..అదే ఒక పాము తోక తొక్కితే

Snake : పొరపాటున పాము తోక తొక్కిన చిన్నారి.. అది చేసిన పనికి అంతా షాక్.. ఇంతకూ ఏం జరిగిందంటే..వైరల్ వీడియో
Follow us
Rajeev Rayala

| Edited By: uppula Raju

Updated on: Feb 22, 2021 | 10:24 PM

Viral video : మాములుగా ఎవరైనా పొరపాటున మన కాలు తొక్కితేనే మనకు ఎక్కడలేని కోపం వస్తుంది. కొంతమంది కోపాన్ని అదుపుచేసుకోలేక కొట్టేస్తుంటారు కూడా.. అదే ఒక పాము తోక తొక్కితే అది కాటు వేయకుండా ఉంటుందా.. కసితీరా కాటు వేసి జారుకుంటుంది. కొన్ని పాములు పగబట్టి మరీ కాటు వేస్తాయని అంటుంటారు పెద్దవాళ్ళు . అయితే ఇక్కడ మాత్రం ఓ పాము తోక తొక్కిన అది ఏం చేయకుండా వెళ్లిపోయింది. కారణం ఏంటంటే

ఇద్దరు చిన్నారు పరిగెత్తుతున్న సమయంలో వారి కాళ్ళ కిందకు ఓ త్రాచుపాము వచ్చింది. ఆసమయంలో ఓ చిన్నారి దాని తోకను తొక్కింది. దాంతో ఆ పాము కోపంతో కస్సున లేచి కాటువేయబోయింది. కానీ తాను తొక్కింది ఓ చిన్న పిల్ల అని గమనించిన ఆ పాము ఆ చిన్నారిని కాటువేయకుండా వెళ్లిపోయింది. ఈ సంఘటన ఎక్కడజరిగిందన్నది తెలియదు కానీ అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ పాపను పాము ఎందుకు కాటువేయలేదన్న దాని పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చిన్నారులు దైవంతో సమానం అంటారు అందుకే ఆ పాము కాటేయలేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Viral video: ఆకలితో అలమటిస్తున్న నాగుపాముకు నీళ్లు పట్టించాడు.. హల్చల్ చేస్తున్న వీడియో..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్