Viral video: ఆకలితో అలమటిస్తున్న నాగుపాముకు నీళ్లు పట్టించాడు.. హల్చల్ చేస్తున్న వీడియో..

ఆకలితో అలమటించిపోయే మూగ జీవాలకు ఎంతో మంది జంతుప్రేమికులు సాయం అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. అయితే  మరి నిలువెల్ల విషం ఉండి..

Viral video: ఆకలితో అలమటిస్తున్న నాగుపాముకు నీళ్లు పట్టించాడు.. హల్చల్ చేస్తున్న వీడియో..
Follow us

|

Updated on: Feb 19, 2021 | 1:11 PM

MAN WITH SNAKE : ఆకలితో అలమటించిపోయే మూగ జీవాలకు ఎంతో మంది జంతుప్రేమికులు సాయం అందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. అయితే  మరి నిలువెల్ల విషం ఉండి.. చూడగానే బుసలు కొట్టే.. పామును ఏం చేస్తాం. అకలేసో.. దాహంమేసో.. రోడ్డు పక్కనే.. పడుకున్న పాము మనకు ఎదురైతే ఏం చేస్తాం. మా అంటే.. పక్కకు తప్పుకోనీ.. లేదా బెదిరిపోయి.. వెనక్కి తిరిగి పారిపోతాం. కానీ.. ఓ వ్యకి.. దాన్ని దగ్గరకు తీసుకోని మరీ నీళ్లు పట్టించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. నాగుపాముకు ఓ వ్యక్తి బాటిల్‌తో నీరు తాగిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి దాహంతో ఉన్న నాగుపాముకు దగ్గరగా వెళ్లి దాని నోటికి వాటర్‌ బాటిల్‌ అందించాడు. అప్పుడు ఆ పాము నీరు గుటగుట తాగేస్తున్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 9వేలకు పైగా వ్యూస్‌, లక్షల్లో లైకులు, వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. ఇప్పటికి వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. పాముకు దగ్గరగా వెళ్లి మరీ నీరు తాగిస్తున్న సదరు వ్యక్తి ధైర్యానికి అవాక్కవుతూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..

టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో