పర్యాటకులను పరుగులు పెట్టించిన ఏనుగు.. భయంతో వణికిపోయిన టూరిస్టులు.. చివరికి ఏమైందంటే ??
జంగిల్ సఫారీకి వెళ్లే సమయంలో టూరిస్టులు జంతువుల దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు.
జంగిల్ సఫారీకి వెళ్లే సమయంలో టూరిస్టులు జంతువుల దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు. అయితే కొందరు పర్యాటకులు మాత్రం నిబంధనలను అతిక్రమించి అడవిలో సంచరిస్తూ.. ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. అలాంటిదే ఈ వీడియో కూడా. జంగిల్ సఫారీకి వెళ్లిన టూరిస్టులు జీపులో కూర్చుని అడవిలో వెళ్తున్నారు. ఒక్కసారిగా ఓ పెద్ద ఏనుగు వారిని వెంబడించింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆ గజరాజు.. పర్యాటకులపై దాడి చేయడానికి జీపు వెంటపడింది. ఆ ఏనుగును చూసి జీపులో ఉన్న పర్యాటకులు భయంతో వణికిపోయారు. అప్రమత్తమైన డ్రైవర్..జీపును అలాగే రివర్స్‌లో వేగంగా నడుపుతూ ఏనుగునుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Harish Rao: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన హరీష్ రావు.. రైతు భీమా కోసం రూ. 1589 కోట్లు..
బొమ్మతుపాకీ చూపించి బ్యాంక్ దోపిడీకి యత్నం.. చివరికి ??
మందు కాదు పాలు తాగమని వైన్స్ ముందు ఆవులను కట్టేసిన ఉమాభారతి !!
బుల్డోజర్ మీద పెండ్లి చేసుకున్న పిలగాడు !! నెట్టింట వీడియో వైరల్
అర్ధరాత్రి ఇంటి తలుపులు కొడుతున్న లేడీ దెయ్యం.. గజ్జుమంటున్న రాంపూర్ జనం