బుల్డోజర్ మీద పెండ్లి చేసుకున్న పిలగాడు !! నెట్టింట వీడియో వైరల్
ఎన్కట పెండ్లి చేస్కున్నంక పిల్లను తొల్కరానీకే.. మండపానికి పిలగాడ్ని తీస్కరానికే ఎడ్ల బండ్లే వాడ్దురంట.. అటెంక ఎడ్లబండ్లు మోటైపోయి జీపులు వాడుడు పెట్టిండ్రు.
ఎన్కట పెండ్లి చేస్కున్నంక పిల్లను తొల్కరానీకే.. మండపానికి పిలగాడ్ని తీస్కరానికే ఎడ్ల బండ్లే వాడ్దురంట.. అటెంక ఎడ్లబండ్లు మోటైపోయి జీపులు వాడుడు పెట్టిండ్రు. పెండ్లి పిలగాడు జీపుక్కుడేంది అని కార్లు కిరాయిలు తెచ్చి పెట్టిండ్రు..ఇప్పుడు మన రేంజుకు బుడ్డ కార్లేంది అని లక్జరీ కార్ల వాడ్కం షుర్వు చేసిండ్రు.. వాటిమీద కూడ మొకం మొత్తి యూపీ, గుజ్రాత్ దిక్కు హెలిక్యాప్టర్లను కూడ పెరట్ల దింపుతుండ్రు. ఇగ కొంతమంది చీప్ గా హెలిక్యాప్టర్లేందని యూపీ సీఎం యోగీ సార్కు బాగిస్టమైన ఇగో వీటిని పట్టుకొస్తుండ్రు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి ఇంటి తలుపులు కొడుతున్న లేడీ దెయ్యం.. గజ్జుమంటున్న రాంపూర్ జనం
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
