ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. ‘ది టెర్మినల్’ స్టోరీ రిపీట్ !!
హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ తెరకెక్కించిన 'ది టెర్మినల్' సినిమా గుర్తుంది కదా.. అందులో వేరే దేశం నుంచి పారిస్‌కు వచ్చిన ఓ వ్యక్తికి దౌత్యపరమైన కారణాలతో అనుమతి నిరాకరిస్తారు.
హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ తెరకెక్కించిన ‘ది టెర్మినల్’ సినిమా గుర్తుంది కదా.. అందులో వేరే దేశం నుంచి పారిస్‌కు వచ్చిన ఓ వ్యక్తికి దౌత్యపరమైన కారణాలతో అనుమతి నిరాకరిస్తారు. తాజాగా అలాంటి ఘటనే దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగింది. దాంతో రష్యాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. ఒకరోజు రెండురోజులు కాదు..ఏకంగా ఐదు నెలలుగా ఇంచియాన్ విమానాశ్రయంలో ఉండిపోయారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా పెద్ద మొత్తంలో సైనికులను కోల్పోతుండటంతో నిర్బంధ సైనిక సమీకరణకు పిలుపునిచ్చింది. దీంతో కొందరు రష్యన్ యువకులు దేశం విడిచి పారిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పర్యాటకులను పరుగులు పెట్టించిన ఏనుగు.. భయంతో వణికిపోయిన టూరిస్టులు.. చివరికి ఏమైందంటే ??
Harish Rao: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన హరీష్ రావు.. రైతు భీమా కోసం రూ. 1589 కోట్లు..
బొమ్మతుపాకీ చూపించి బ్యాంక్ దోపిడీకి యత్నం.. చివరికి ??
మందు కాదు పాలు తాగమని వైన్స్ ముందు ఆవులను కట్టేసిన ఉమాభారతి !!
బుల్డోజర్ మీద పెండ్లి చేసుకున్న పిలగాడు !! నెట్టింట వీడియో వైరల్
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

