కొన్ని గంటల్లో పెళ్లి.. ఎయిర్‌పోర్ట్‌లో వధువు.. విషయం తెలిసి అంతా షాక్ !!
వివాహ వేడుక అంటేనే సందడే సందడి.. చిన్నా, పెద్దా అంతా కలిసి సందడి చేస్తుంటారు. తరచూ వైరల్ అయ్యే పెళ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి.
వివాహ వేడుక అంటేనే సందడే సందడి.. చిన్నా, పెద్దా అంతా కలిసి సందడి చేస్తుంటారు. తరచూ వైరల్ అయ్యే పెళ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. కొన్నిసార్లు వరుడు, మరికొన్నిసార్లు వధువు.. ఇంకా బంధవులు.. ఇలా అంతా వారి చేష్టల కారణంగా వెలుగులోకి వస్తుంటారు. ఇదంతా ఒకటైతే.. పెళ్లికి అంతా సిద్ధమైంది.. కానీ సమయానికి వధువు రాకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.. ఇది కొంచెం ఆశ్చర్యకంగా అనిపిస్తుంది కదా.. అచ్చం ఇలాంటి ఘటనే అమెరికాలో ఒకటి చోటుచేసుకుంది. పెళ్లి మండపాన్ని భారీగా అలంకరించారు. వివాహ వేడుకకు వరుడు, అతిథులందరూ చేరుకున్నారు.. కానీ వధువు మాత్రం అక్కడికి చేరుకోలేకపోయింది. ఫైట్ రద్దయిన కారణంగా వధువు తన పెళ్లికి రాలేకపోయింది. ఈ ఘటన అమెరికాలోని బెలిజ్‌లో జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. ‘ది టెర్మినల్’ స్టోరీ రిపీట్ !!
పర్యాటకులను పరుగులు పెట్టించిన ఏనుగు.. భయంతో వణికిపోయిన టూరిస్టులు.. చివరికి ఏమైందంటే ??
Harish Rao: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన హరీష్ రావు.. రైతు భీమా కోసం రూ. 1589 కోట్లు..
బొమ్మతుపాకీ చూపించి బ్యాంక్ దోపిడీకి యత్నం.. చివరికి ??
మందు కాదు పాలు తాగమని వైన్స్ ముందు ఆవులను కట్టేసిన ఉమాభారతి !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

