మందు కాదు పాలు తాగమని వైన్స్ ముందు ఆవులను కట్టేసిన ఉమాభారతి !!
దేశంల శాన రాస్ట్రల సర్కారోల్లు అందుబాటుల మందు దుకాణాలు తెర్పిచ్చి.. జనం పొద్దందాక సంపాయించింద మాపటికి వైన్ షాపుల్ల ఖర్చుపెట్టేతట్టు టెంప్టు టెంప్టు చేపిస్తున్నరు...
దేశంల శాన రాస్ట్రల సర్కారోల్లు అందుబాటుల మందు దుకాణాలు తెర్పిచ్చి.. జనం పొద్దందాక సంపాయించింద మాపటికి వైన్ షాపుల్ల ఖర్చుపెట్టేతట్టు టెంప్టు టెంప్టు చేపిస్తున్నరు… ఇగ పొద్దుపోని ప్రతిక్షకాలు అప్పుడో ఇప్పుడో చల్ మందు బంజేయ్యలే..వైన్స్ షాపులు మూసేయ్యాల్ననని ముందుగాలే సీసలు ఇంట్ల దాశిపెట్టుకొనొచ్చి నిర్సనలు చేస్తుంటరు. మందు దుక్నాలు బంజేయ్యాలనే ఉద్యమానికి తీస్కొచ్చే మన్షులకు కూడ నెత్తికో కోటరిచ్చే తీస్కస్తరు.అంత మందుశుద్దితోటి నడుస్తుంటయి మనతాన ఉద్యమాలు..అయితే ఏడైనా ప్రతిపక్షాలే మందు బంజేయ్యాల్ననని ఉత్తుత్తి నిర్సనలు చేస్తయి గాని .. గీ మేడమైతే మొత్తం ఉల్టాపల్టా ఉన్నది.సొంత సర్కారోల్లను ఏమనలేక పోయి మందు దుక్నాల మీద పిడ్గువడ్డట్టే వడ్తున్నది.. ఎవ్వలంటరా.??
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుల్డోజర్ మీద పెండ్లి చేసుకున్న పిలగాడు !! నెట్టింట వీడియో వైరల్
అర్ధరాత్రి ఇంటి తలుపులు కొడుతున్న లేడీ దెయ్యం.. గజ్జుమంటున్న రాంపూర్ జనం
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

