Ghee Tanker: బోల్తా పడిన నెయ్యి లారీ ట్యాంకర్.. నెయ్యి కోసం కుస్తీ పడిన జనం కక్కుర్తి చూడాలి.. నవ్వులే..
రాజస్థాన్‌లోని స్వరూపగంజ్ హైవేపై ఓ నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నెయ్యిని లోడ్ చేసుకొని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు పల్టీ కొట్టి బోల్తా పడింది.
రాజస్థాన్‌లోని స్వరూపగంజ్ హైవేపై ఓ నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నెయ్యిని లోడ్ చేసుకొని తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు పల్టీ కొట్టి బోల్తా పడింది. ట్యాంకర్‌లోని వేల లీటర్ల నెయ్యి నేలపాలైంది. రోడ్డుపైన నెయ్యి ఓ కాలువ రూపంలో ప్రవహించడంతో.. ఆ నెయ్యి కోసం పెద్ద ఫైట్ చేశారు. ఫ్రీగా రోడ్డుపై ప్రవహిస్తున్న నెయ్యిని ఎత్తుకెళ్లేందుకు జనం డ్రమ్‌లు, బకెట్‌లు తీసుకొని ఎగబడ్డారు. దారుణమైన విషయం ఏమిటంటే ప్రమాదంలో ట్యాంకర్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ని కాపాడాలనే విషయాన్ని ఎవరూ పట్టించుకోకుండా నెయ్యిని వెంట తెచ్చుకున్న డబ్బాల్లో నింపుకునేందుకే ఆసక్తి చూపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

