Health tips: ఈ రెండు తీసుకోండి చాలు.. బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు..! అవేంటంటే..
ఈ రోజుల్లో బీపీ కామన్ అయిపోయింది. అలాగే గుండెపోటు వచ్చి చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే ఇవి రాకుండా జాగ్రత్త పడటానికి నిపుణులు కొన్ని ఆహారపదార్ధాలు సూచిస్తున్నారు. అవేంటంటే..
ఈ రోజుల్లో బీపీ కామన్ అయిపోయింది. అలాగే గుండెపోటు వచ్చి చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే ఇవి రాకుండా జాగ్రత్త పడటానికి నిపుణులు కొన్ని ఆహారపదార్ధాలు సూచిస్తున్నారు. అవేంటంటే.. వెల్లులి, బీట్‌రూట్. ఈ రెండూ గుండెపోటు, అధిక రక్తపోటు ప్రమాదాల్ని దూరం చేయడంలో అద్భుతమైన ఔషధాలుగా పని చేస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన డాక్టర్ క్రిస్ వాన్ చేసిన అధ్యయనం ఆసక్తికర విషయాల్ని బయట పెట్టింది. ప్రజల ప్రాణాల్ని కాపాడటంలో ఈ రెండు పదార్థాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని తెలిసింది.28 మంది వాలంటీర్లపై ఈ అధ్యయనం చేశారు. రీసెర్చ్ ప్రారంభించడానికి ముందు మ్యాగ్జిమమ్ బీపీ వీరిలో 130 వరకూ ఉంది. సాధారణంగా 120 ఉండాలి. ఆ తరువాత వీరిని రెండు వేర్వేరు గ్రూపులుగా విభజించి..3 వారాల వరకూ వెల్లుల్లి, బీట్‌రూట్ ఇచ్చారట. అయితే వీరిలో బీపీ 2 నుంచి 3 పాయింట్లు తగ్గిందట. అటు హార్ట్ అటాక్ ముప్పు కూడా పది శాతం తగ్గిందని చెబుతున్నారు. ఇది కేవలం 3 వారాల అధ్యయనంతో తేలిన విషయం మాత్రమే. ఇలా రెండు మూడు నెలలు కంటిన్యూగా తీసుకుంటే బీపీ మరింతగా తగ్గే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఈ రెండూ తీసుకోవడం వల్ల రక్తనాళం వ్యాకోచించి..రక్తం సులభంగా ప్రవహిస్తుందట.
మరిన్ని చూడండి ఇక్కడ:
David Warner-Pushpa: వారేవా..! మ్యాచ్ మధ్యలో పుష్ప సినిమా చూపించిన డేవిడ్ భాయ్.. తగ్గేదే లే..
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

