Viral Video: ఆహారం పెడుతున్న యువతిపై భారీ ఫిష్ ఎటాక్..!
ప్రపంచంలోనే అతిపెద్ద చేపగురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ చేప అట్లాంటిక్ టార్పాన్. ఇది చాలా భారీ సైజులో ఉంటుంది. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద చేపగురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆ చేప అట్లాంటిక్ టార్పాన్. ఇది చాలా భారీ సైజులో ఉంటుంది. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా చిన్న చేపలు పెద్ద చేపలకు ఆహారం… ఈ టార్పాన్ చేప కూడా చిన్న చేపలను తిని కడుపు నింపుకుంటుంది. అయితే ఈ టార్పాన్ చేపకు ఆహారం పెట్టాలనుకుంది ఓ యువతి. అందుకోసం ఆ టార్పాన్ ఫిష్ ఉన్న పూల్‌కి పైన వేలాడుతూ ఉన్న ఒక నెట్‌పైనుంచి ఫిష్‌కి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించింది. అయితే ఆ యువతి ఆహారం ఇచ్చే లోపు టార్పాన్ చేప ఆమె చేతిని నోటితో పట్టేసుకుంది. దాంతో ఆ యువతి కంగారుపడింది. కానీ ఆమె అదృష్టం ఏమిటంటే, ఆ ఫిష్ ఆమె చేతికి ఎలాంటి హానీ తలపెట్టలేదు. ఆ చేతిలో చిన్న ఫిష్‌ను తీసుకొని చేయిలి వదిలేసింది. ఆ టార్పన్ చేప ప్లేస్ లో ఏ సొరచేపో ఉండి ఉంటే.. ఖచ్చితంగా ఆ యువతి తన చేతిని కోల్పోయి ఉండేది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యార్థిని కాళ్లు పట్టుకుని వేడుకున్న కాలేజీ ప్రిన్సిపాల్.. ఆమె చేసిన తప్పేంటంటే ??
బెండపూడి స్టూడెంట్స్ ఇంగ్లీష్ చూసి షాకైన జగనన్న !!
ఫోన్ దొంగతనం చేసిన కోతి !! గోడపై కూర్చుని ఏమి చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు
ఫ్రిడ్జును ఇట్ల కూడా తీసుకుపోతరా ?? వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు