ఫోన్ దొంగతనం చేసిన కోతి !! గోడపై కూర్చుని ఏమి చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు

ఈ నడ్మ అందరికి ఆరోగ్యం మీద శ్రద్ద బాగనే పెర్గుతున్నది. జిమ్ములు, ఎక్సర్సైజులు, యోగాలు బాగనే జేస్తున్నరు. ఐతె ఓ పబ్లిక్కు.. ఎక్సర్సైజులు, యోగాలు చేసెటప్పుడు జర్రంత పైలం.

Phani CH

|

May 21, 2022 | 7:05 PM

ఈ నడ్మ అందరికి ఆరోగ్యం మీద శ్రద్ద బాగనే పెర్గుతున్నది. జిమ్ములు, ఎక్సర్సైజులు, యోగాలు బాగనే జేస్తున్నరు. ఐతె ఓ పబ్లిక్కు.. ఎక్సర్సైజులు, యోగాలు చేసెటప్పుడు జర్రంత పైలం. బైట చెయ్యకుర్రి.. ఎండగొట్టుద్దని వద్దంటున్న అనుకునేరు.. ఎండకాలమే గాదు.. ఏ కాలమైనా బైట చేయకుంటనే బెటరేమో.. ఎందుకంటె మీ ఫోన్లు పోతై.. పక్కకున్న ఫోన్ను పొద్దాంకెవలెత్కపోతరు అని దీర్ఘం తియ్యకుర్రి.. సూడుర్రి ఎత్కపొయ్యి ఎట్ల గోడ మీద కూసున్నదో.. దొంగ దొంగ అనే పాటేసిర్రూ.. దొంగల్ను సూపెడ్తరన్కుంటె కోతిని సూపెడ్తున్నరేంది? అని గరమైతున్నరా.. గాడ గోడ మీద కూసున్న కోతే దొంగ. సూడుర్రి శేతుల ఫోను పట్కొని ఎట్ల కూసున్నదో.. కెమెరా శిన్నదే ఉన్నట్టున్నది గద.. ఫోటో మంచిగస్తలేదు. ఏం ఫోను కొన్నవ్ వ్యా.. గదేదో యాపిలో, మ్యాంగో నో ఏదో కొనపోయ్నవ్.. సర్కార్ నౌకరే గద.. అని అన్కుంటున్నది గావచ్చు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్రిడ్జును ఇట్ల కూడా తీసుకుపోతరా ?? వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

Mahesh Babu: ‘ఆ సినిమా మరో సారి చేయాలని ఉంది’ మనసులోమాట బయటపెట్టిన మహేష్

“ఆ క్షణాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా తాకర్” తారక్‌ కు చెర్రీ ఎమోషనల్ విషెస్

Anil Ravipudi: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ

20 ఏళ్ల క్రితం అనుకున్నా.. ఇప్పుడు నా ఫేవరెట్ స్టార్‌తో మూవీ చేస్తున్నా..

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu