ఫ్రిడ్జును ఇట్ల కూడా తీసుకుపోతరా ?? వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
ఒగాయ్న డబుల్ డోరున్న పెద్ద ప్రిజ్జు కావాల్నని షోరూంకు పోయిండు. నచ్చిన ప్రిజ్జు కొనుక్కున్నడు. బిల్లు కట్టిండు. ఈడిదాక మంచిగనే ఉన్నది. మరి ఫ్రిజ్జు ఇంటికి కొంచవోవాల్నంటే మినీ ట్రక్కో, ఆటోట్రాలీనో కిరాయికి మాట్లాడుకొని కొంచవోవాలే.
ఒగాయ్న డబుల్ డోరున్న పెద్ద ప్రిజ్జు కావాల్నని షోరూంకు పోయిండు. నచ్చిన ప్రిజ్జు కొనుక్కున్నడు. బిల్లు కట్టిండు. ఈడిదాక మంచిగనే ఉన్నది. మరి ఫ్రిజ్జు ఇంటికి కొంచవోవాల్నంటే మినీ ట్రక్కో, ఆటోట్రాలీనో కిరాయికి మాట్లాడుకొని కొంచవోవాలే. ఆళ్లు 500 రూపాలన్న అడ్గుతరు. అవుసరమా అని ఎట్ల కొంచవోయిండో సూడుర్రి. ఈ అన్నను గిన్నీస్ బుక్కుల ఎక్కిద్దామంటే.. ఆ పేరెక్కక ముందే పాడెక్కెతట్టే కొడ్తలేడు. గంత బర్వున్న ప్రిజ్జును స్కూటర్ మీద పట్కపోతుండంటే ఎంత మోతవరీ. పుసుక్కున అది ఒక్కదిక్కు అయ్యెనా అంటే.. ఇగ నీ గురించి జెప్పుకునేతందుకు ఏముండదే అన్న. పట్నంలనే ఒగాయ్న ప్రిజ్జు కొనుక్కొని.. ఆటోకి కిరాయి ఎవ్వడు వెట్టాలన్కున్నట్టున్నడు. అందుకే బండిమీద వెట్టుకొని పోతుండు. పైసా కోసం సూత్తే పాణం ఉంటదానే అన్న. ఇగ ఈ వీడియో ఎవ్వలో తీశె వరకు పట్నం పోలీసుల దాక పోయింది. ఆళ్లు ఈ వీడియోను ట్వీట్ జేస్కుంట ఇట్ల ట్విట్టర్ల రాస్కొచ్చిర్రు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: ‘ఆ సినిమా మరో సారి చేయాలని ఉంది’ మనసులోమాట బయటపెట్టిన మహేష్
“ఆ క్షణాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా తాకర్” తారక్ కు చెర్రీ ఎమోషనల్ విషెస్
Anil Ravipudi: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ
20 ఏళ్ల క్రితం అనుకున్నా.. ఇప్పుడు నా ఫేవరెట్ స్టార్‌తో మూవీ చేస్తున్నా..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

