గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్ !!
హాస్య నటిగా ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు కోవై సరళ. తన కామెడీ టైమింగ్ తో మేల్ కమెడియన్స్ ను సైతం ఆమె డామినేట్ చేసేవారు అనడంలో అతిశయోక్తి లేదు.
హాస్య నటిగా ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు కోవై సరళ. తన కామెడీ టైమింగ్ తో మేల్ కమెడియన్స్ ను సైతం ఆమె డామినేట్ చేసేవారు అనడంలో అతిశయోక్తి లేదు. కోవై సరళ స్క్రీన్ పైన కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. ముఖ్యంగా బ్రహ్మానందం కోవై సరళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. తెలుగు తమిళ్ భాషల్లో వందల్లో సినిమాలు చేశారు కోవై సరళ. అయితే గత కొంతకాలంగా కోవై సరళ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఆమె సినిమాల్లో కనిపించారేమో అనే అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ సమయంలో ఆమెకు సంబంధించిన ఓ షాకింగ్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sai Pallavi: మరో క్రేజీ మూవీలో ఫిదా బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరోతో జోడీ..
Published on: May 21, 2022 06:55 PM
వైరల్ వీడియోలు
Latest Videos