Sai Pallavi: మరో క్రేజీ మూవీలో ఫిదా బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరోతో జోడీ..
ఎనర్జిటిక్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళ సినిమా ప్రేమమ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.
ఎనర్జిటిక్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళ సినిమా ప్రేమమ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించే సాయి పల్లవి తొలి తెలుగు సినిమాతోనే ఇక్కడి ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేశారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ .. గ్లామర్ షో కు దూరంగా ఉంటూ.. కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే తెలుగు , తమిళ్ , మలయాళ సినిమాల్లో సత్తా చాటారు సాయి పల్లవి. తాజాగా సాయిపల్లవి కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ్ హీరో శివ కార్తికేయన్‌కు జోడీగా సాయి పల్లవి నటిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
F3 FUNtastic Event: F3 “ఫన్” టాస్టిక్ ఈవెంట్.. నవ్వులే నవ్వులు.. Watch Live
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

