F3 FUNtastic Event: ఫుల్ వినోదాన్ని పంచిన సునీల్.. బాగా ఎంజాయ్ చేసిన వెంకీ, వరుణ్ .. Watch Live
వెంకటేష్ (Venkatesh), వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 3’. 2019లో వచ్చిన ‘ఎఫ్2’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఫుల్‌లెంత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడంతో సీక్వెల్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి
పిచ్పైనే కుప్పకూలిన స్టార్ క్రికెటర్ !! షాకైన ఆటగాళ్లు.. అసలు ఏం జరిగిందంటే ??
Published on: May 21, 2022 06:22 PM
వైరల్ వీడియోలు
Latest Videos