20 ఏళ్ల క్రితం అనుకున్నా.. ఇప్పుడు నా ఫేవరెట్ స్టార్‌తో మూవీ చేస్తున్నా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. యంగ్ డైరెక్టర్ టూ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ తక్.. తారక్ తో సినిమా చేయాలనే అందరూ కోరకుంటారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. యంగ్ డైరెక్టర్ టూ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ తక్.. తారక్ తో సినిమా చేయాలనే అందరూ కోరకుంటారు. అందుకోసం వెయిట్ కూడా చేస్తుంటారు. తాజాగా అదే చేశానని చెబుతున్నారు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తాను ఎన్టీఆర్ ఫ్యాన్ అని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పిన ఈ యంగ్ డైరెక్టర్.. తాజాగా #NTR31 ప్రాజెక్ట్ తో తన కల నెరవేరబోతోందని అన్నారు. ఈ సినిమా ఐడియా 20 ఏళ్ల క్రితమే వచ్చిందని చెప్పిన ప్రశాంత్ నీల్.. తన ఫేవరెట్ స్టార్ తో, తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయస్తుండడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్ !!
Sai Pallavi: మరో క్రేజీ మూవీలో ఫిదా బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరోతో జోడీ..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..

