“ఆ క్షణాలను ఎప్పుడూ గుర్తుంచుకుంటా తాకర్” తారక్ కు చెర్రీ ఎమోషనల్ విషెస్
ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా ఫిల్మ్..! రికార్డులను రీక్రియేట్ చేసి... టాలీవుడ్ స్టామినాను మరో సారి టోటల్ వల్డ్ కు తెలిసేలా చేసిన ఫిల్మ్! ఇక ఇవన్నీ పక్కుకు పెడితే.. తారక్, చెర్రీ స్నేహానికి నాందే ఈ ఫిల్మ్.
ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా ఫిల్మ్..! రికార్డులను రీక్రియేట్ చేసి… టాలీవుడ్ స్టామినాను మరో సారి టోటల్ వల్డ్ కు తెలిసేలా చేసిన ఫిల్మ్! ఇక ఇవన్నీ పక్కుకు పెడితే.. తారక్, చెర్రీ స్నేహానికి నాందే ఈ ఫిల్మ్. ఇంకోలా చెప్పాలంటే జక్కన్న వారికిచ్చిన కానేకే ఈ ఫిల్మ్. ఎందుకంటే ఈ సినిమా తరువాతే వారు ప్రాణ స్నేహితులుగా మారిపోయారు కనుక. ఎప్పటికీ విడిపోని నేస్తాలుగా మిగిలిపోతారనే భావన అందరికీ కలిగేలా చేశారు కనుక. ఒకరి చేయి ఒకరు పట్టుకుని సినిమా రిలీజ్ తరువాత కూడా నడుస్తున్నారు కనుక. అయితే తాజాగా ఎన్టీఆర్ స్నేహాన్ని.. ట్రిపుల్ ఆర్ షూటింగ్ స్పాట్లో తనతో గడిపిన సమయాన్ని మరో సారి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. తారక్ బర్త్ డే సందర్భంగా అంతే ఎమోషనల్గా ఓ ట్వీట్ కూడా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anil Ravipudi: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ
20 ఏళ్ల క్రితం అనుకున్నా.. ఇప్పుడు నా ఫేవరెట్ స్టార్‌తో మూవీ చేస్తున్నా..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్ !!
Sai Pallavi: మరో క్రేజీ మూవీలో ఫిదా బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరోతో జోడీ..
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

