Anil Ravipudi: ఎన్టీఆర్ మూవీ చేయడంపై అనిల్ రావిపూడి క్లారిటీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్..! యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. అదిరిపోద్ది కదూ..! పటాస్తో అన్నకు హిట్ పడ్డట్టే.. ఎన్టీఆర్ కూ ఓ ఫన్‌పుల్ హిట్టు పడుతుంది కదూ.. బీ, సీ సెంటర్లు ఓ రేంజ్‌లో ఊగిపోతాయి కదూ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్..! యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది చెప్పండి.. అదిరిపోద్ది కదూ..! పటాస్తో అన్నకు హిట్ పడ్డట్టే.. ఎన్టీఆర్ కూ ఓ ఫన్‌పుల్ హిట్టు పడుతుంది కదూ.. బీ, సీ సెంటర్లు ఓ రేంజ్‌లో ఊగిపోతాయి కదూ..! ఎస్! తారక్ ఫ్యాన్స్ కూడా సేమ్ టూ సేమ్ ఇదే ఫీలవుతున్నారు. తారక్ తో అనిల్ సినిమా చేయడం పై నెట్టింట ఆరా తీస్తున్నారు. అయితే ఇదే విషయం పై తాజాగా క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.మే27 న రిలీజ్ అవుతున్న ఎఫ్ 3 ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా ఈ విషయంపై అనిల్ రావిపూడి స్పందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయట్లేదని.. అవన్నీ రూమర్స్ మాత్రమే అని ఉన్న విషయం చెప్పారు. అందర్నీ షాక్ చేశారు అనిల్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
20 ఏళ్ల క్రితం అనుకున్నా.. ఇప్పుడు నా ఫేవరెట్ స్టార్‌తో మూవీ చేస్తున్నా..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్ !!
Sai Pallavi: మరో క్రేజీ మూవీలో ఫిదా బ్యూటీ.. కోలీవుడ్ స్టార్ హీరోతో జోడీ..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

