విద్యార్థిని కాళ్లు పట్టుకుని వేడుకున్న కాలేజీ ప్రిన్సిపాల్.. ఆమె చేసిన తప్పేంటంటే ??

విద్యార్థిని కాళ్లు పట్టుకుని వేడుకున్న కాలేజీ ప్రిన్సిపాల్.. ఆమె చేసిన తప్పేంటంటే ??

Phani CH

|

Updated on: May 21, 2022 | 8:26 PM

కాలేజీ ప్రిన్సిపల్ కనిపిస్తే చాలు విద్యార్థులు పరుగులు పెడతారు. ఎక్కడ పట్టుకుని క్రమశిక్షణ పేరుతో క్లాసు పీకుతాడనో.. తప్పు దొరకితే శిక్షిస్తాడను దొరకుండా తిరుగుతుంటారు.

కాలేజీ ప్రిన్సిపల్ కనిపిస్తే చాలు విద్యార్థులు పరుగులు పెడతారు. ఎక్కడ పట్టుకుని క్రమశిక్షణ పేరుతో క్లాసు పీకుతాడనో.. తప్పు దొరకితే శిక్షిస్తాడను దొరకుండా తిరుగుతుంటారు. తప్పు చేసిన విద్యార్థులు ప్రిన్సిపల్‌కు దొరికితే.. క్షమించమని కాళ్ల వేళ్లపడి వేడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్.. కాలేజీకి ఆమె ప్రిన్సిపల్. కానీ చేతులు జోడించి మరీ ఓ విద్యార్థిని క్షమించమని కోరింది. కాళ్లకు కూడా నమస్కారం చేసింది. ప్రస్తుతం అందకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం కామెంట్లు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలో ఓ విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో సదరు విద్యార్థిని హాజరుశాతం తక్కువగా ఉందనే విషయం అధ్యాపకుల దృష్టికి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెండపూడి స్టూడెంట్స్ ఇంగ్లీష్ చూసి షాకైన జగనన్న !!

ఫోన్ దొంగతనం చేసిన కోతి !! గోడపై కూర్చుని ఏమి చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు

ఫ్రిడ్జును ఇట్ల కూడా తీసుకుపోతరా ?? వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

Mahesh Babu: ‘ఆ సినిమా మరో సారి చేయాలని ఉంది’ మనసులోమాట బయటపెట్టిన మహేష్

 

Published on: May 21, 2022 08:23 PM