Viral Video : జూ నుంచి పాండా ఎస్కేప్ !! తెగ నవ్వుకుంటున్న నెటిజన్స్ !! వీడియో
చైనాలోని బీజింగ్ జూలోని మెంగ్‌లాన్ అనే ఆరేళ్ల పాండా భలేగా తప్పించుకోవడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది.
చైనాలోని బీజింగ్ జూలోని మెంగ్‌లాన్ అనే ఆరేళ్ల పాండా భలేగా తప్పించుకోవడానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. పాండా పర్యాటకులు ప్రవేశించే ద్వారం పైభాగానికి ఎక్కి తప్పించుకునేందుకు తెగ ప్రయత్నించడం చూసి తెగ నవ్వుకుంటున్నారు నెటిజన్స్. ఈ మేరకు అది ఆరడగుల ఫెన్సింగ్‌ని ఎక్కేసింది పాండా. ఇంతలో జూ అధికారులు పాండాకి ఇష్టమైన ఆహారం తీసుకువచ్చి దాన్ని టెంప్ట్ అయ్యేలా చేస్తారు. దీంతో పాండా దానికి నచ్చిన ఆహారాన్ని చూసి తెలియకుండానే వెనక్కి వచ్చేసింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది
మరిన్ని ఇక్కడ చూడండి:
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

