కప్పలకు పెళ్లి, ఆ వెంటనే విడాకులు.. దీని వెనుక కథ తెలిస్తే షాక్ అవుతారు

కప్పలకు పెళ్లి, ఆ వెంటనే విడాకులు.. దీని వెనుక కథ తెలిస్తే షాక్ అవుతారు

Phani CH

|

Updated on: Jul 19, 2022 | 6:26 PM

వర్షాలు రాకపోతే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో.. భారీ వర్షాల కారణంగా కూడా అంతే స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, చాలా సందర్భా్ల్లో వర్షాల కోసం కప్పలకు, గాడుదలకు పెళ్లిళ్లు చేయడం వంటి సీన్లను చూసే ఉంటారు.

వర్షాలు రాకపోతే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో.. భారీ వర్షాల కారణంగా కూడా అంతే స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, చాలా సందర్భా్ల్లో వర్షాల కోసం కప్పలకు, గాడుదలకు పెళ్లిళ్లు చేయడం వంటి సీన్లను చూసే ఉంటారు. రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు వర్షాలు పడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ కప్పలకు వివాహం చేస్తుంటారు. వర్షం కోసం చేసే రెండు కప్పల పెళ్లికి.. మనుషుల పెళ్లికి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఒక వ్యక్తి వివాహంతో పాటు ఈ వివాహంలోనూ అనేక రకాల ఆచారాలు పాటిస్తారు. కప్పలకు పూలమాల వేస్తారు, మంత్రాలు జపిస్తారు. సాధారణ పెళ్లిళ్ల మాదిరిగానే పెళ్లిళ్ల అలంకరణలు కూడా చేసి డ్యాన్స్ , పాటలు పాడుతూ అతిథులకు విందు ఏర్పాటు చేస్తారు. అలా ఘనంగా వివాహం జరిపిస్తారు. సంప్రదాయం ప్రకారం కప్పల జంటకు వివాహం చేసిన తరువాత వాటిని నదిలో, చెరువులో వదులుతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పచ్చడి తిన్న చిన్నారి.. ఎక్స్‏ప్రెషన్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు

సెల్ఫీ పిచ్చి తెచ్చిన తంటా.. ఫోటోల కోసం నదిలో దిగిన యువకులు

నువ్వు మాములుదానివి కాదమ్మ.. ఓవైపు నిరసనలు.. మరోవైపు అధ్యక్ష భవనంలో ఫోటో‏షూట్‌

Rashmika Mandanna: షార్ట్‌ డ్రెస్‌లో మరోసారి నెటిజన్లకు దొరికిపోయిన రష్మిక

శక్తిమాన్‌లా స్టంట్‌ చేయబోయాడు.. దెబ్బకు ఈడ్చుకు పడ్డాడు

 

Published on: Jul 19, 2022 06:26 PM