అర్ధరాత్రి పిల్లలు ఇంటర్నెట్ వాడుతున్నారని.. ఆ తండ్రి ఏం చేశాడో తెలిస్తే !! వీడియో
ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా ఇంటర్నెట్ వాడకం పిల్లలకు కూడా తప్పనిసరి అయిపోయింది.
ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా ఇంటర్నెట్ వాడకం పిల్లలకు కూడా తప్పనిసరి అయిపోయింది. దాంతో పిల్లలు మొబైల్ ఇంటర్నెట్‌కు బాగా అలవాటు పడిపోయారు.. ఒక రకంగా చెప్పాలంటే బానిసలైపోయారు. ఇలా తన పిల్లలు అర్థరాత్రి వరకూ నిద్ర పోకుండా సోషల్ మీడియాలో గడపడం ఒక తండ్రికి నచ్చలేదు. పిల్లలకు ఎంత చెప్పినా వారు వినడం లేదు. దీంతో ఒక ప్లాన్ వేసిన అతను.. ఎవరికీ తెలియకుండా ఒక జామర్ తీసుకొచ్చాడు. ఇంట్లో పిల్లలు త్వరగా పడుకుంటారనే ఆలోచనతో అర్థరాత్రి 3 గంటల వరకు ఇంటర్నెట్ పనిచేయకుండా చేశాడు. అయితే ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగింది.
Also Watch:
కబోర్డ్‌లో బర్గర్ పెట్టి మర్చిపోయింది !! ఐదేళ్ల తర్వాత ఓపెన్ చేసి చూసి షాక్ !! వీడియో
అగ్గిపెట్టెలో పట్టే చీర !! నేతన్న అద్భుతం !! వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

