3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే
ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ఫ్రీఫైర్ మళ్లీ భారత్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఈ గేమింగ్ యాప్‌పై భారత్ గతంలో నిషేధం విధించింది. మూడు సంవత్సరాల విరామం తర్వాత టోర్నమెంట్ కప్‌తో అధికారికంగా భారతదేశానికి తిరిగి వస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఫ్రీ-టు-ప్లే గేమ్‌ను 2022లో దేశంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించింది.
తాజాగా ఫ్రీ ఫైర్ మాక్స్ టోర్నమెంట్ కప్‌ను ప్రకటిస్తూ, కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను షేర్ చేసింది. భారతదేశంతో జట్టుకట్టాల్సిన సమయం ఆసన్నమైంది! అంటూ గేమింగ్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. వేడి పెరుగుతోంది, యుద్ధభూమి సిద్ధమైంది! TEZ FFMIC త్వరలో వస్తోంది.” ఇక్కడ TEZ FFMIC అంటే TEZ ఫ్రీ ఫైర్ మాక్స్ ఇండియా కప్ అంటూ ప్రివ్యూ రిలీజ్ చేసింది. ఇది జూలై 13 నుండి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. రూ. 1 కోటి బహుమతిని కలిగి ఉంటుంది. నిషేధం తర్వాత భారతదేశంలో చేసిన అతిపెద్ద టాస్క్ ఇది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ మార్కెట్‌లో ఇది కీలక పరిణామమే అని చెప్పాలి. టోర్నమెంట్ ప్రకటనపై సోషల్ మీడియా వినియోగదారులు ఉత్సాహంగా స్పందించారు. “అచ్చే దిన్ కి సురుత్ హో గయీ,” అని పోస్టులు పెడుతున్నారు. ఫ్రీ ఫైర్ తిరిగి రావడం భారతదేశంలో మొబైల్ ఈస్పోర్ట్స్ కు ఒక కీలక ముందడుగు అని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్.. త్వరపడండి ఉల్లాసంగా ఉత్సాహంగా
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

