వామ్మో వీడి గుండె ధైర్యం మామూలుగా లేదు.. 24 గంటల్లో 765 సార్లు బంగీ జంప్ !!
బంగీ జంపింగ్ పేరు వినని వారు బహు అరుదు. ఒక ప్రసిద్ధ సాహస క్రీడ. సాహసాన్ని ఇష్టపడే ప్రజలు కొండల నుండి లేదా ఎత్తైన ప్రదేశాల నుండి దూకి అద్భుతమైన విన్యాసాలు చేస్తారు.
బంగీ జంపింగ్ పేరు వినని వారు బహు అరుదు. ఒక ప్రసిద్ధ సాహస క్రీడ. సాహసాన్ని ఇష్టపడే ప్రజలు కొండల నుండి లేదా ఎత్తైన ప్రదేశాల నుండి దూకి అద్భుతమైన విన్యాసాలు చేస్తారు. అయితే ఈ బంగీ జంపింగ్ చేయడం అందరికి సాధ్యంకాదు.. చేయాలంటే సాహసం, గుండె నిండా దైర్యం ఉండాలి. బంగీ జంపింగ్ చేసే ధైర్యం కలిగిన వృద్ధుల గురించి కూడా తరచుగా వింటూనే ఉన్నాం..ఇక తాజాగా అలాంటి ధైర్యవంతుల్లో ఒకరు ఫ్రాన్స్ నివాసి ఫ్రాంకోస్ మారి. బంగీ జంపింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఫ్రాంకోస్ మారి బంగీ జంపింగ్ చేసిన విధానం చూసిన వారు ఎవరైనా ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అతను 24 గంటల్లో 765 సార్లు బంగీ జంప్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. సాధారణంగా ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఎత్తు నుండి దూకడానికే చాలామంది వణికిపోతుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: కోడి గుడ్డును క్యాచ్ పట్టిన పిల్లి !! నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
Japan: ఒంటరిగా సముద్రం దాటిన.. 83ఏళ్ల వృద్ధుడు !!
ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క.. షాక్ కి గురైన ఢిల్లీ వాసి.. ఏం చేశాడంటే..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

