ప్రాణం కోసం నడి సముద్రంలో పోరాటం.. ఏకంగా 11 రోజులు !! చివరికి ఏమైందంటే ??

|

Sep 10, 2022 | 11:54 AM

మనిషి జీవితంలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ప్రాణాలు సైతం సంకటంలో పడతాయి. అలాంటి సంఘటనలు జీవితాంతం గుర్తుండి పోతాయి.

మనిషి జీవితంలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ప్రాణాలు సైతం సంకటంలో పడతాయి. అలాంటి సంఘటనలు జీవితాంతం గుర్తుండి పోతాయి. అప్పట్లో వచ్చిన ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ సినిమా గుర్తుండే ఉంటుంది. కరెక్ట్‌గా అలాంటి ఘటనే ఒకటి ఓ వ్యక్తి జీవితంలో ఎదురైంది. నడి సంద్రంలో ప్రాణాల కోసం పోరాడి.. చివరకు 11 రోజుల తర్వాత బతుకు జీవుడా.. అంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి.. చేపల వేట కోసం ఏకంగా అట్లాంటిక్‌ సముద్రంలోకి వెళ్లాడు. వేటలో భాగంగా తన గాలానికి చేపలు చిక్కుతుండటంతో ఆనందపడ్డాడు. అప్పటి వరకు బాగానే ఉన్న తన జర్నీలో ఊహించని ఉపద్రవం వచ్చి పడింది. కొద్దిసేపటికే అతడి పడవ మునిగిపోవడం మొదలైంది. దీంతో, తన ప్రాణం ఎక్కడ పోతుందో.. బ్రతుకుతానో లేదో అని భయపడ్డాడు. అయితే, పడవ మునిగిపోయిన తర్వాత.. లక్కీగా తన పడవలోని ఫ్రీజర్‌ సముద్రంపై తేలడం చూశాడు. వెంటనే దానిపైకి దూకేశాడు. ఈ క్రమంలో ఫ్రీజర్‌ ఒకవైపునకు ఒరిగిపోయినా.. నీటిలో మాత్రం తేలుతూనే ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Divi: జైలులో బిగ్ బాస్ ఫేం దివి !! ఎందుకంటే ??

చనిపోయిన కొడుకు తిరిగివస్తాడు అని శవాన్ని ఉప్పు పాతర !! చివరికి ఏంజరగిందంటే ??

Viral: తీన్మార్‌ డాన్స్‌ చేస్తున్న చిలుక ?? ఎందుకో తెలుసా !!

Viral: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు గెలుచుకున్న యువతి !!

పాపం వీడు చాలా పేదోడట !! బెంజ్‌ కారులో వచ్చి ఉచిత రేషన్‌ తీసుకెళ్లాడు.. వైరల్ వీడియో

Published on: Sep 10, 2022 11:54 AM