Flight Door Opened: గాల్లో విమానం ఉండగానే.. తెరుచుకున్న ఫ్లైట్ డోర్..! తరువాత ఎం అయింది అంటే..
గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమానం డోర్ సడెన్‌గా తెరుచుకుంది. ఈ షాకింగ్ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు విమానంలో ఉన్న ప్యాసింజర్లు. ఈ ఘటన బ్రెజిల్‌లోని జోర్డావోలో చోటు చేసుకుంది.
గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమానం డోర్ సడెన్‌గా తెరుచుకుంది. ఈ షాకింగ్ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు విమానంలో ఉన్న ప్యాసింజర్లు. ఈ ఘటన బ్రెజిల్‌లోని జోర్డావోలో చోటు చేసుకుంది.బ్రెజిల్‌లోని జోర్డావో నుంచి అదే దేశంలోని రియో బ్రాంకోకు ప్యాసింజర్లతో ఓ విమానం బయలుదేరింది. విమానంలోని ప్యాసింజర్లందరూ హాయిగా రిలాక్స్ అయ్యారు. అయితే ఇంతలో ఉన్నట్లుండి సడెన్‌గా ఫ్లైట్ డోరుకు ఉన్న హ్యాండిల్ ఊడిపోవడంతో తలుపు దానంతటదే తెరుచుకుంది. డోరు నుంచి ఊడిపోయిన హ్యాండిల్.. ఫ్లైట్‌కు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇంజన్ రెక్కలకు తాకింది. సపోర్ట్ కేబుల్స్ తెగిపోవడంతో డోర్ తెరుచుకుంది. దీంతో అందరూ భయపడిపోయారు. ఏం జరుగుతోంది అంటూ తెగ టెన్షన్ పడ్డారు. ఇక ప్యాసింజర్స్‌లో ఇద్దరు యువకులు వెంటనే అప్రమత్తమై, పైకి లేచిన ఆ విమానం డోర్ గట్టిగా కిందకు లాగి పట్టుకున్నారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేదాకా అలాగే డోర్ పట్టుకోని ఉండిపోయారు. ప్యాసింజర్లు డోరును పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..