Grapes: ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయకపోయినా.. ద్రాక్ష పండ్లు తాజాగా ఉండాలంటే.. ఇలా చెయ్యండి.
మట్టి పాత్రలో ద్రాక్షను తాజాగా ఉంచే పద్ధతికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్‌కు ఈ పద్దతి తెగ నచ్చడంతో
మట్టి పాత్రలో ద్రాక్షను తాజాగా ఉంచే పద్ధతికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్‌కు ఈ పద్దతి తెగ నచ్చడంతో ఇంతకీ ఇది ఎలా రెడీ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ద్రాక్షను తాజాగా ఉంచేందుకు చేసిన ఈ పద్ధతి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే నిజానికి చాలా ఏళ్ల కిందట.. ఇదే పద్ధతిని ఉపయోగించారు మన పూర్వీకులు. కంగినా అని పిలిచే ఈ ఆహార సంరక్షణ పద్ధతిలో ద్రాక్షను తాజాగా, గాలి చొరబడకుండా ఉంచేందుకు మట్టితో పాటు గడ్డిని ఉపయోగించి ఓ పాత్రలో దాచిపెట్టి ఉంచేవారు. అయితే ఈ ప్రత్యేకమైన సాంకేతికతతో ఆఫ్ఘనిస్తాన్‌లో ద్రాక్షను ఆరు నెలల వరకు భద్రపరవచ్చని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

