వలకు చేప పడిందనుకున్నారు కానీ.. ఒడ్డు తెచ్చి చూసి షాక్ అయ్యారు !!
సాధారణంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు చేపలు చిక్కడం సహజం. ఒక్కోసారి వింత వింత చేపలు, రకరకాల రూపాల్లో మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి.
సాధారణంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు చేపలు చిక్కడం సహజం. ఒక్కోసారి వింత వింత చేపలు, రకరకాల రూపాల్లో మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. అయితే తాజాగా విశాఖ జిల్లాలో మత్స్యకారులకు ఓ భారీ కాయంతో ఉన్న తిమింగలం చిక్కింది. తోలుత తెలియక.. భారీ స్థాయిలో వలకు చేపలు పడ్డాయని ఆనందంతో ఉన్న మత్స్యకారులు.. వలతో ఒడ్డుకు వచ్చేసరికి అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. విశాఖ జిల్లా పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన కొంత మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. అచ్యుతాపురం మండలంలోని తంతడి శివారు వాడపాలెం సమింలోని సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అక్కడ వేసిన వలకు భారీ తిమింగలం పడింది. ఆ నోటా ఈ నోటా పడడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన మత్స్యకారులంతా దాన్ని చూసేందుకు తరలి వచ్చారు.
Also Watch:
ముఖంపై ముడతలు పడుతున్నాయా ?? అయితే ఇలా చేయండి..
RRR: దురదృష్టానికి ప్రతీకలు ఈ బ్యూటీలు !! అందుకే RRR మిస్ చేసుకున్నారు!
పూరీని క్యాష్ చేసుకుంటున్న విజయ్ !! అందుకోసమే ‘జనగణమన’ !!
ఓటీటీలో దూసుకుపోతున్న రాధేశ్యామ్ !! థియేటర్‌కు మించిన క్రేజ్ !!
RRR సీక్వెల్‌కు స్టోరీ రెడీ.. రివీల్ చేసిన విజయేంద్రప్రసాద్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

