పూరీని క్యాష్ చేసుకుంటున్న విజయ్ !! అందుకోసమే ‘జనగణమన’ !!
పూరి జగన్నాథ్ మాటలే కాదు... ఆయన సినిమాలు కూడా చూసే ప్రేక్షకులను ఊచకోత కోస్తాయి. హీరోలను మన మనసులో నాటుతాయి. ఎక్కలేని క్రేజీని వారికి అంటగడుతాయి.
పూరి జగన్నాథ్ మాటలే కాదు… ఆయన సినిమాలు కూడా చూసే ప్రేక్షకులను ఊచకోత కోస్తాయి. హీరోలను మన మనసులో నాటుతాయి. ఎక్కలేని క్రేజీని వారికి అంటగడుతాయి. అందుకే పూరీ సినిమాలు చేసేందుకు హీరోలు క్యూ కడుతుంటారు. ఆయన డైలాగులను ఆయన డిక్షన్లోనే పలికేందుకు ఆరాట పడుతుంటారు. బిగ్గెస్ట్ హిట్ కొడుతుంటారు. అయితే ఇది ఒక్కప్పటి మాట. ప్రస్తుతం పూరీ పరిస్థితి మరోలా ఉంది. హీరోలు లేని డైరెక్టర్ లా.. క్రేజ్‌లేని హీరోల పరిస్థితిలా మారింది. దీంతో ఢీలా పడిన పూరి… తాజాగా లైగర్ తో పాన్ ఇండియా లెవల్లో లేచే ప్రయత్నం చేస్తున్నారు. చేయడమే కాదు తొందర్లో మన ముందుకు రాబోతున్నాడు కూడా…!
Also Watch:
ఓటీటీలో దూసుకుపోతున్న రాధేశ్యామ్ !! థియేటర్‌కు మించిన క్రేజ్ !!
RRR సీక్వెల్‌కు స్టోరీ రెడీ.. రివీల్ చేసిన విజయేంద్రప్రసాద్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

