RRR సీక్వెల్‌కు స్టోరీ రెడీ.. రివీల్ చేసిన విజయేంద్రప్రసాద్
ట్రిపుల్ ఆర్ ఫిల్మ్ బాక్సాఫీస్‌ను బద్దులు కొట్టేస్తోంది. ఇప్పటికే 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 1000 కోట్ల వైపు దూసుకుపోతుంది. తారక్ ను కొమురం భీమ్ గా..
ట్రిపుల్ ఆర్ ఫిల్మ్ బాక్సాఫీస్‌ను బద్దులు కొట్టేస్తోంది. ఇప్పటికే 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 1000 కోట్ల వైపు దూసుకుపోతుంది. తారక్ ను కొమురం భీమ్ గా.. రామ్ చరణ్ ను అల్లూరి సీతారామరాజు గా చూపించిన జక్కన్న ప్రేక్షకుల చేత ఇప్పటికీ శబాష్ అనిపించుకుంటూనే ఉన్నారు. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను కలిపి చూపించి సక్సెస్ అందర్నీ తెగ ఆకట్టుకుంటున్నారు జక్కన్న. అయితే అందరూ అనుకుంటున్నట్టు ట్రిపుల్ ఆర్ సినిమా కు సీక్వెల్ రానుందా..? అంటే అవుననే క్లారిటీ ఇచ్చారు జక్కన్న ఫాదర్ రాజమౌళి. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిని విజయేంద్ర ప్రసాద్… ట్రిపుల్ ఆర్ సీక్వెల్ పై హింట్ ఇచ్చి…. నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. రోజు ఎన్టీఆర్ తన ఇంటికి వచ్చి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి అడిగాడని చెప్పారు.
Also Watch:
News Watch: వరి లొల్లి.. ఛలో ఢిల్లీ… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

