RRR: దురదృష్టానికి ప్రతీకలు ఈ బ్యూటీలు !! అందుకే RRR మిస్ చేసుకున్నారు!
చేయడానికి చిన్న క్యారెక్టరే కావచ్చు... కాని వచ్చే పాపులారిటీ... క్రేజ్ మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ను చెక్కింది జక్కన్నాయె!.. హీరోలుగా చేస్తున్నది టాలీవుడ్ టాప్ స్టార్స్ చెర్రీ అండ్ తారకాయె..!
చేయడానికి చిన్న క్యారెక్టరే కావచ్చు… కాని వచ్చే పాపులారిటీ… క్రేజ్ మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ను చెక్కింది జక్కన్నాయె!.. హీరోలుగా చేస్తున్నది టాలీవుడ్ టాప్ స్టార్స్ చెర్రీ అండ్ తారకాయె..! పాన్ ఇండియా స్పాన్ ఆయే!.. దగ్గర దగ్గర 550 కోట్ల బడ్జెట్ ఆయే! అలాంటి ట్రిపుల్ ఆర్ సినిమాను… ఆ సినిమాలోని క్యారెక్టర్ ను ఎవరైనా వదులుకుంటారా చెప్పండి.. ! వదులు కోరు కదా…”! కాని ఇక్కడ కొంత మంది బాలీవుడ్ బ్యూటీలు వదులుకున్నారు. ! ఇంతకీ వారెవరని థింక్ చేస్తున్నారా… డోంట్ థింక్ లెట్స్ సీ! అల్లూరిని పెళ్లి చేసుకుని…! కొమురం భీంకి.. అల్లూరి ప్లాష్ బ్యాక్ చెప్పి… వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించి… ఇద్దరూ ఒక్కటయ్యేలా చేసే.. క్యారెక్టరే సీత క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చేసే అందరి మనసు దోచుకుంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా..
Also Watch:
పూరీని క్యాష్ చేసుకుంటున్న విజయ్ !! అందుకోసమే ‘జనగణమన’ !!
ఓటీటీలో దూసుకుపోతున్న రాధేశ్యామ్ !! థియేటర్‌కు మించిన క్రేజ్ !!
RRR సీక్వెల్‌కు స్టోరీ రెడీ.. రివీల్ చేసిన విజయేంద్రప్రసాద్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

