Viral Video: వరాహాల కంచెలోకి ఎలుగుబంటి !! గ్యాప్ ఇవ్వకుండా చుక్కలు !!

Updated on: Apr 06, 2022 | 9:58 AM

తమ కంచెలోకి వచ్చిన ఎలుగుబంటికి చుక్కలు చూపించాయి వరాహాలు. మా ఎన్ క్లోజర్ కే వస్తావా అంటూ.. ఎలుగు బంటికి చుక్కలు చూపించాయి. ఇక ఎలుగు బంటికి ఏం అర్ధం కాలేదు.

తమ కంచెలోకి వచ్చిన ఎలుగుబంటికి చుక్కలు చూపించాయి వరాహాలు. మా ఎన్ క్లోజర్ కే వస్తావా అంటూ.. ఎలుగు బంటికి చుక్కలు చూపించాయి. ఇక ఎలుగు బంటికి ఏం అర్ధం కాలేదు. రెండు వరాహాలు ఒకేసారి దాడిచేయడంతో అది ఖంగుతింది. మొదట ఎలుగు బంటి కూడా పోరాడింది. కానీ కాసేటికి వీటితో గెలవలేనని అర్థమై, బాబోయ్.. వీటితో నాకేందుకు అనుకుందో.. కానీ.. వెంటనే కంచె ఎక్కి బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. ఇక మీకు దండంరా బాబు.. అంటున్నట్లు అక్కడి నుంచి వెనుక్కు తిరిగి చూడకుండా పారిపోయింది. అమెరికాలోని ఓ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Also Watch:

Beast: చిక్కుల్లో విజయ్‌ !! అక్కడ బీస్ట్ సినిమా బ్యాన్ !!

Ashok galla: ఓ సారి మహేష్ చేసిన తప్పులు చెప్పాడు..

RRR దాటికి హాలీవుడ్‌ షేక్ !! వరల్డ్ టాప్‌ రేటెడ్ ఫిల్మ్ మనదే !!

RRR: మరో నెల రోజుల్లో రిలీజ్ కానున్న RRR మూవీ OST

బజ్జీల కోసమే పబ్‌కు వెళ్లా !! డ్రగ్స్‌ కోసం కాదు !!