Fenugreek: మెంతికూరతో ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు.! వీడియో

వేసవిలో ఆకు కూరలు ఎక్కువగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆకు కూరలు సూర్యుని వేడి వల్ల కలిగే హీట్ స్ట్రోక్ నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. సాధారణంగా ఎండాకాలంలో వేధించే డీహైడ్రేషన్‌కి మెంతికూర మంచి ఔషధం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మెంతికూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది.

Fenugreek: మెంతికూరతో ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు.! వీడియో

|

Updated on: Mar 16, 2024 | 3:59 PM

వేసవిలో ఆకు కూరలు ఎక్కువగా తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆకు కూరలు సూర్యుని వేడి వల్ల కలిగే హీట్ స్ట్రోక్ నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. సాధారణంగా ఎండాకాలంలో వేధించే డీహైడ్రేషన్‌కి మెంతికూర మంచి ఔషధం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మెంతికూరలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. వ్యాధులకు దూరంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల చర్మం మెరిసిపోయి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. మధుమేహం అనేది ఈ రోజుల్లో అందరినీ వేధిస్తున్న సమస్య. బాధితులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా కష్టం. దీనికి సులభమైన పరిష్కారం ఆకు కూరలు. మెంతులు తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక వరం. ఇన్సులిన్ మెకానిజంను మెరుగుపరచడం ద్వారా, ఇది రక్తంలో చక్కెర స్థాయిని హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. ఎండాకాలంలో తినడానికి చాలా ఆరోగ్యకరమైన ఆకుకూరల్లో మెంతి కూర ఒకటి. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే మెంతి కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు.

ఇందులో కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు, అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. మెంతికూ తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకోవచ్చు. మంచి జీర్ణక్రియకు ఇది చాలా ముఖ్యం. కడుపు ఉబ్బరం సమస్య నుండి బయటపడటానికి ఇది చాలా సహాయపడుతుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు మెంతికూర తీసుకోవడం వల్ల సమస్యకు ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ మెంతికూర తింటే మంచి ఫలితం ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆకుకూరలు మీ బరువును నియంత్రించడంలో ఎంతగానో సహకరిస్తాయి. ఇది చర్మ సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న సమయంలో మెంతికూర తింటే ఉపశమనం లభిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల జ్వరం రాకుండా కూడా కాపాడుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
రెండు మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన టెస్లా
రెండు మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన టెస్లా
ఈ ఉద్యోగంలో మీకు మీరే బాస్.. ఖాళీ సమయంలో చేసుకోవచ్చు..
ఈ ఉద్యోగంలో మీకు మీరే బాస్.. ఖాళీ సమయంలో చేసుకోవచ్చు..
తలలో పేలు ఎక్కువగా ఉన్నాయా.. వీటితో చెక్ పెట్టండి!
తలలో పేలు ఎక్కువగా ఉన్నాయా.. వీటితో చెక్ పెట్టండి!
రోజూ ఉదయాన్నే చపాతీ నెయ్యి తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..
రోజూ ఉదయాన్నే చపాతీ నెయ్యి తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..
సెగలు కక్కుతున్న సూర్యుడు.. మరికొద్ది రోజులు ఇంతే ఎండలు..
సెగలు కక్కుతున్న సూర్యుడు.. మరికొద్ది రోజులు ఇంతే ఎండలు..
కాంగ్రెస్ దూకుడు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్..
కాంగ్రెస్ దూకుడు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్..
పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు.. ఆరు నెలల్లో 2604 కోట్లు హాంఫట్..!
పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు.. ఆరు నెలల్లో 2604 కోట్లు హాంఫట్..!
మే 1న వృద్ధాప్య పెన్షన్ పంపిణీపై చర్యలు తీసుకోవాలి.. కూటమి నేతలు
మే 1న వృద్ధాప్య పెన్షన్ పంపిణీపై చర్యలు తీసుకోవాలి.. కూటమి నేతలు
కూరగాయలు, పండ్ల మీద ఉండే కెమికల్స్‌ని ఇలా తొలగించండి..
కూరగాయలు, పండ్ల మీద ఉండే కెమికల్స్‌ని ఇలా తొలగించండి..
ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా మారిందా..? టమాటాతో ఇలా చేస్తే మెరుపు
ఎండలో తిరిగి ముఖం జిడ్డుగా మారిందా..? టమాటాతో ఇలా చేస్తే మెరుపు
కాంగ్రెస్ దూకుడు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్..
కాంగ్రెస్ దూకుడు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్‌మీట్..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..