World Cup 2023: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూడొద్దంటూ విజ్ఞప్తి.. ఎందుకంటే.?

ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు. దేశంలోని ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆదివారం తుదిపోరు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఫైనల్‌ను చూడొద్దంటూ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను అభిమానులు కోరుతున్నారు. ప్రపంచకప్ బిగ్ ఫైనల్‌కు ఇక కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇక, హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు కూడళ్లలో బిగ్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

World Cup 2023: భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ చూడొద్దంటూ విజ్ఞప్తి.. ఎందుకంటే.?

|

Updated on: Nov 18, 2023 | 5:58 PM

ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు. దేశంలోని ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆదివారం తుదిపోరు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ఫైనల్‌ను చూడొద్దంటూ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను అభిమానులు కోరుతున్నారు. ప్రపంచకప్ బిగ్ ఫైనల్‌కు ఇక కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఇక, హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు కూడళ్లలో బిగ్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. టీమిండియా ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్ కొట్టాలని కోరుకుంటున్న అభిమానులు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌నుమ్యాచ్ చూడొద్దని, తమ కోసం త్యాగం చేయాలని కోరుతున్నారు. దీని వెనక ఓ కారణం కూడా ఉంది. ఆయన కనుక మ్యాచ్‌ను వీక్షిస్తే భారత్ ఓడిపోతుందని వారు భావిస్తున్నారు. అందుకనే తమ కోసం ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండి త్యాగం చేయాలని కోరుతున్నారు. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన తర్వాత అమితాబ్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. తాను చూడకపోతేనే మనం మ్యాచ్‌ గెలుస్తామని చెప్పారు. ఇది కాస్తా వైరల్ అవడంతో అభిమానులు ఈవిధంగా స్పందిస్తున్నారు. దయచేసి ఈ ఒక్కసారి జట్టు కోసం త్యాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెల్లువెత్తుతున్న అభ్యర్థనలపై తాజాగా స్పందించిన అమితాబ్.. ఆ మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని ఇప్పుడు ఆలోచిస్తున్నా అని మరోసారి ఎక్స్‌లో పోస్టు చేశారు. టీమ్‌ఇండియా ఆడేటప్పుడు ఇలాంటి నమ్మకాలను అమితాబ్‌ పాటిస్తారని 2011లో ఆయన కుమారుడు అభిషేక్‌ వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
పూజాహెగ్డే న్యూలుక్.. బ్లాక్ శారీలో కత్రీనా కైఫ్..

అరుణ్ అడ్రెస్ సంపాదించిన కావ్య.. రాజ్ కి తడాఖా చూపించేసిందిగా!

చివరి మ్యాచ్‌పై కన్నేసిన భారత్.. 5వ టీ20ఐ ఎప్పుడు, ఎక్కడంటే?

శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ప్రత్యేక దర్శనం టికెట్లు అప్పుడే..

హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!

సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!

బాబోయ్.. విజయ్ దేవరకొండ స్టైలీష్ గాగుల్స్ అంత ఖరీదా ?..

Telangana Elections: కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసా..?

ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. అసలు కారణం ఇదే..

మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
హమాస్‌-ఇజ్రాయెల్‌ సంధి ముగిసింది.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
సలాడ్‌లో మనిషి వేలు.. రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు భారీ షాక్.!
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
మిజోరం ఎన్నికల ఫలితాలు రేపు లేనట్లే.. కౌంటింగ్‌ ఎప్పుడంటే..?
ఆ రాశి వారికి బ్రహ్మాండమైన రోజుఇవాళ వారికి అన్నీ అనుకూలమే.!

ఓటేయకుండా ప్రభాస్‌ డుమ్మా.. మీరు ఇలా చేస్తారనుకోలేదు.!

యానిమల్ సినిమాపై భారీ అంచనాలు..! యానిమల్ హిట్టా.? ఫట్టా.?

అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా

ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.

నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.

చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..