Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారు దగ్ధం.! పొగలు రావడం గుర్తించి ఆపేసిన కార్.!
శ్రీశైలం శిఖరం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారుట్ల నల్లమల ఘాట్ రోడ్ లో ఓ డస్టర్ కారు మంటల్లో దగ్ధమైంది. ఈ డస్టర్ కారు డోర్నాల నుండి శ్రీశైలం క్షేత్రానికి వెళ్తోంది. ఈ సమయంలో ఘాట్ రోడ్డులో హఠాత్తుగా కారులో పొగలు రావడం మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు పక్కకు అపి కారునుంచి దిగిపోయారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
శ్రీశైలం శిఖరం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారుట్ల నల్లమల ఘాట్ రోడ్ లో ఓ డస్టర్ కారు మంటల్లో దగ్ధమైంది. ఈ డస్టర్ కారు డోర్నాల నుండి శ్రీశైలం క్షేత్రానికి వెళ్తోంది. ఈ సమయంలో ఘాట్ రోడ్డులో హఠాత్తుగా కారులో పొగలు రావడం మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు పక్కకు అపి కారునుంచి దిగిపోయారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. రాత్రి సమయం కావడంతో ప్రయాణికులు కారు దిగి నిస్సహాయంగా చూస్తుండిపోయారు. చూస్తుండగానే కారులో భారీగా మంటలు చెలరేగి కారు క్షణాల్లో దగ్ధమైంది. షాట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు. అగ్నికి ఆహుతైన కారు పొరుమామిళ్లకి చెందిన గాలి మురళి మోహన్ దిగా గుర్తించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

