గుజరాత్‌లో భారీ వర్షాలు.. చెరువులను తలపిస్తున్న రోడ్లు.. వీడియో
గుజరాత్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు నాలుగు రోజులుగా దంచికొడుతున్నాయి. చాలా చోట్ల ఇళ్ళల్లోకి వరద నీరు రావడంతో నీళ్ళను బయటకు తోడి పోసుకుంటూ జనం ఇబ్బందిపడుతున్నారు.
గుజరాత్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వానలు నాలుగు రోజులుగా దంచికొడుతున్నాయి. చాలా చోట్ల ఇళ్ళల్లోకి వరద నీరు రావడంతో నీళ్ళను బయటకు తోడి పోసుకుంటూ జనం ఇబ్బందిపడుతున్నారు. భరూచ్ రోడ్ల మీద ఐదడుగుల మేర నీరు నిలిచిపోయింది. భారీ నీటి ప్రవాహంతో రోడ్లు చెరువుల్ని తలపించాయి. ఇళ్ళ నుంచి బయటకు రాలేక జనం ఇక్కట్లపాలవుతున్నారు. ఇంకాసేపైతే ఈ ఆటో ట్రాలీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేలా ఉంది. ఇళ్ళ మధ్య గల్లీలలో సైతం నీరు నిలిచిపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: బస్సులో చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు పెట్టిన జనం.. వీడియో
Viral Video: ఏరి కోరి దెయ్యం ఇంటిని కోట్లు పెట్టి కొన్నారు.. వీడియో
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

