Elephant Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏనుగు వీడియో.. అసలేం చేసిందంటే..?
సోషల్ మీడియాలో తరచూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా అడవి జంతువులకు సంబంధించినవే ఉంటాయి. వీటిపై నెటిజన్లు కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. ఇక తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో తరచూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా అడవి జంతువులకు సంబంధించినవే ఉంటాయి. వీటిపై నెటిజన్లు కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తారు. ఇక తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అటవీలో నుంచి జనవాసాల్లోకి వచ్చిన ఓ ఏనుగు.. నానా రచ్చ చేసింది. తన కోపాన్ని ఒక కారుపై చూపుతూ.. కారును నుజ్జునుజ్జు చేసింది ఏనుగు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Rare Sothari Video: మత్స్యకారుల వలలో అరుదైన సోఠారి..వేలల్లో ధర..! ఆ చేప స్పెషాలిటీ ఏంటంటే..?(వీడియో)
Saudi King-Trump Video: ట్రంప్‌ను మోసం చేసిన సౌదీ రాజు.. అయ్యో.. ట్రంప్ ఎంతపనైపాయే.! వైరల్ వీడియో
Know This: ఏలియన్స్‌తో మూడో ప్రపంచయుద్ధం.. అమెరికా మిలటరీ ఆఫీసర్ సంచనలన కామెంట్స్.!(వీడియో)
Published on: Oct 18, 2021 09:39 AM
వైరల్ వీడియోలు
Latest Videos