Rare Sothari Video: మత్స్యకారుల వలలో అరుదైన సోఠారి..వేలల్లో ధర..! ఆ చేప స్పెషాలిటీ ఏంటంటే..?(వీడియో)
తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది..ఈ చేపను వేలం వేయగా వేల్లలో ధర పలికినట్లుగా తెలిసింది. సముద్రంలోవేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో అరుదైన సముద్రపు చేప చిక్కింది.
తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది..ఈ చేపను వేలం వేయగా వేల్లలో ధర పలికినట్లుగా తెలిసింది. సముద్రంలోవేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో అరుదైన సముద్రపు చేప చిక్కింది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప సముద్ర తీరంలో మత్యకారుల వలకు 20 కేజీల భారీ తెరపార చేపచిక్కింది. సొర చేప జాతికి చెందిన దీన్ని స్థానికంగా తెరపార లేదా సోఠారి అనిపిలుస్తారని మత్స్యకారులు తెలిపారు. ఈ చేపను వేలం నిర్వహించగా వేలలో ధర పలికింది. సాధారణ చేపలకు భిన్నంగా, భారీ సైజున్న ఈ చేపను చూసేందుకు జనం ఎగబడ్డారు..
మరిన్ని చదవండి ఇక్కడ: Jeff Bezos Blue Origin: అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన నటుడు.! బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షయానం విజయవంతం.. (వీడియో)
Saudi King-Trump Video: ట్రంప్‌ను మోసం చేసిన సౌదీ రాజు.. అయ్యో.. ట్రంప్ ఎంతపనైపాయే.! వైరల్ వీడియో
Know This: ఏలియన్స్‌తో మూడో ప్రపంచయుద్ధం.. అమెరికా మిలటరీ ఆఫీసర్ సంచనలన కామెంట్స్.!(వీడియో)
Kim Beer Video: హాయిగా బీరు తాగుతూ.. ఎంజాయ్ చేసిన కిమ్.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

