Kim Beer Video: హాయిగా బీరు తాగుతూ.. ఎంజాయ్ చేసిన కిమ్.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
అమెరికా పట్ల ఎన్నో సందేహాలతో ఉన్న ఉత్తర కొరియా ఆయుధ సంపత్తి అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆ దేశం ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. ఈ రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనలో దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కూడా పాల్గొన్నారు. అంతేకాదు....
అమెరికా పట్ల ఎన్నో సందేహాలతో ఉన్న ఉత్తర కొరియా ఆయుధ సంపత్తి అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆ దేశం ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. ఈ రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనలో దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కూడా పాల్గొన్నారు. అంతేకాదు, తన సైనిక ఉన్నతాధికారులతో కలిసి హాయిగా బీరు తాగుతూ, చేతిలో సిగరెట్‌తో సేదదీరుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తమ దేశ యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తుండగా, ఆయన చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదించాడు కిమ్. గతంలో ఎన్నడూ లేనంత ఉల్లాసంగా కిమ్ ఉన్నట్టు తాజా ఫుటేజి వెల్లడిస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Pigeon Video: ఆ పావురం కోసం.. డ్రోన్‌తో పోలీసుల రెస్క్యూ.. చివరికి విద్యుత్ వైర్ల మధ్యలో..(వీడియో)
60 kg Gold: వధువుకు వరుడి బంగారు కానుక..! మోయలేనంత బరువుతో ఎంట్రీ అదుర్స్.. వైరల్ వీడియో..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

