60 kg Gold: వధువుకు వరుడి బంగారు కానుక..! మోయలేనంత బరువుతో ఎంట్రీ అదుర్స్.. వైరల్ వీడియో..
వివాహ వేడుక అంటేనే..కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు..సరదాల సందడి..పెళ్లిలో వధువు వరులిద్దరూ..పెళ్లి దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తారు..పైగా పెళ్లి కూతురు ప్రత్యేక అలంకరణలో మరింతగా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది..
వివాహ వేడుక అంటేనే..కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు..సరదాల సందడి..పెళ్లిలో వధువు వరులిద్దరూ..పెళ్లి దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణ నిలుస్తారు..పైగా పెళ్లి కూతురు ప్రత్యేక అలంకరణలో మరింతగా మెరిసిపోతూ కనిపిస్తుంటుంది..పెళ్లిలో అమ్మాయికి అబ్బాయి తరపువారు, అబ్బాయికి అమ్మాయి తరపువారు కానుకలు ఇస్తుంటారు..అయితే, ఓ వివాహ వేడుకలో వధువుకు కాబోయే భర్త భారీ బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు.
చైనాలోని హుబే ప్రావిన్స్‌లో ఓ వివాహ వేడుక జరిగింది. వివాహ మండపంలోనే కాబోయే భర్త వధువకు 60 కేజీల బంగారాన్ని బహుకరించాడు. ఒక్కోటి కిలో బరువున్న 60 బంగారు నెక్లెస్‌లను వరుడు ఆమెకు కానుకగా అందించాడు. తెల్లటి వెడ్డింగ్ డ్రెస్ ధరించి తన చేతిలో గులాబీలు పట్టుకుని ఒంటి నిండా నగలతో ఆమె అందంగా ముస్తాబైంది. వరుడు సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో వధువును బంగారు ఆభరణాల్లో ముంచెత్తాడు. కాగా, సెప్టెంబర్ 30న జరిగిన ఈ వివాహ వేడుకలో భారీ బంగారు ఆభరణాలు ధరించిన వధువును చూసి బంధువులు, అతిథులు ఆశ్చర్యపోయారు. భారీ బంగారు ఆభరణాలతో కనిపించే వధువు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని చదవండి ఇక్కడ: Blue Stone-ICE Cream: ‘నీలిరంగు రాయి’ ఇచ్చి ఐస్ క్రీం కొనుగోలు చేసిన చిన్నారి.. కట్ చేస్తే సీన్ రివర్స్.. (వీడియో)
Petrol and Vegetables Prices Video: పండగ వేళ కంగారు పెడుతున్న కూరగాయలు మరియు ఇంధనం ధరలు..(వీడియో)
Film Festival in Egypt: షాకింగ్ వీడియో.. ఫిల్మ్ ఫెస్ట్ హాల్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు..
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

