Saudi King-Trump Video: ట్రంప్‌ను మోసం చేసిన సౌదీ రాజు.. అయ్యో.. ట్రంప్ ఎంతపనైపాయే.! వైరల్ వీడియో
దేశాధినేతలు.. వేరే దేశంలో పర్యటిస్తే.. వారికి అతిథి మర్యాదలతో పాటు ఏదైన మంచి బహుమతులు కూడా ఇస్తుంటారు. ఈ తరహాలోనే అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సౌదీ పర్యటన చేసిన డొనాల్డ్ ట్రంప్‌కు..
దేశాధినేతలు.. వేరే దేశంలో పర్యటిస్తే.. వారికి అతిథి మర్యాదలతో పాటు ఏదైన మంచి బహుమతులు కూడా ఇస్తుంటారు. ఈ తరహాలోనే అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సౌదీ పర్యటన చేసిన డొనాల్డ్ ట్రంప్‌కు.. ఆ దేశ రాజు ఇచ్చిన బహుమతులు తీసుకున్నారు. పులి, చిరుత చర్మంతో చేసిన దుస్తులు, మూడు కత్తులు, మూడు బాక్స్‌లు, ఇతర ఖరీదైనవి గిఫ్ట్‌లు ఇచ్చాడు. అయితే తాజాగా అవి నకిలీవని తేలింది.
2017లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో సౌదీ అరేబియా సందర్శించారు. ఆ సందర్భంగా సౌదీ రాజ కుటుంబం ట్రంప్‌తో పాటు ఆయన సహాయకులకు పలు విలువైన బహుమతులను అందించింది. అయితే వారు ఆ బహుమతులను తీసుకున్నారు గానీ వాటి గురించి అప్పటి వైట్ హౌస్ సంబంధిత అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇక ప్రత్యేంగా పులి, చిరుత నమూనాలను అనుకరించేలా ఉన్న దుస్తులకు రంగు వేసినట్లు తాజాగా తేలింది.ఇక ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నానా రచ్చ చేస్తున్నారు నెటిజన్స్. అయ్యో.. ట్రంప్ ఎంతపనైపోయిందంటూ.. ఫన్నీ మీమ్స్‌తో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Know This: ఏలియన్స్‌తో మూడో ప్రపంచయుద్ధం.. అమెరికా మిలటరీ ఆఫీసర్ సంచనలన కామెంట్స్.!(వీడియో)
Kim Beer Video: హాయిగా బీరు తాగుతూ.. ఎంజాయ్ చేసిన కిమ్.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
Pigeon Video: ఆ పావురం కోసం.. డ్రోన్‌తో పోలీసుల రెస్క్యూ.. చివరికి విద్యుత్ వైర్ల మధ్యలో..(వీడియో)
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

