Jeff Bezos Blue Origin: అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన నటుడు.! బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షయానం విజయవంతం.. (వీడియో)
కెనడియన్ నటుడు విలియమ్ షాట్‌నర్ సహా నలుగురు బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షయానం విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. తద్వారా 90ఏళ్ల వయసులో అంతరిక్ష యానం చేసిన అత్యంత వయస్కుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు.
కెనడియన్ నటుడు విలియమ్ షాట్‌నర్ సహా నలుగురు బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షయానం విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. తద్వారా 90ఏళ్ల వయసులో అంతరిక్ష యానం చేసిన అత్యంత వయస్కుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. జెఫ్ బెజోస్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్‌ఏజెన్సీ సంస్థ బ్లూ ఆరిజిన్ చేపట్టిన రెండో మానవసహిత అంతరిక్ష ప్రయాణ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. నటుడు విలియమ్ షాట్నర్తో పాటు బ్లూ ఆరిజిన్ ఎగ్జిక్యూటివ్ ఆడ్రే పవర్స్, ప్లాంట్ లాబ్స్ కో ఫౌండర్ క్రిస్ బోషుజెన్, మెడిడేటా సొల్యూషన్కు చెందిన గ్లోన్ డె వ్రైస్ 11 నిమిషాల అంతరిక్ష యానంలో పాల్గొన్నారు. ఈ టూర్ లో షాట్ నర్ అనుభవం ప్రత్యేకంగా హైలైట్ అవుతోంది. ఆయన తన టూర్ తరువాత ఎమోషనల్ అయ్యారు. ఇదొక అద్భుతమైన అనుభూతి. మాటల్లో వర్ణించలేను. అంతరిక్షం నుంచి చూస్తే మన గ్రహం ఎంతో అందంగా కనిపించింది. అదేటైంలో ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది.
ఈనెల 13 ఉదయం 9.49నిమిషాల సమయంలో బ్లూ ఆరిజిన్ సబ్‌ఆర్బిటల్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 66 మైళ్ల ఎత్తులో అంతరిక్షంలో గడిపాక.. తిరిగి భూమ్మీదకు చేరుకుంది. ఇదిలా ఉంటే క్యాప్సూల్ దగ్గరికి స్వయంగా వెళ్లి వాళ్లను బయటకు ఆహ్వానించాడు జెఫ్ బెజోస్.
మరిన్ని చదవండి ఇక్కడ: Saudi King-Trump Video: ట్రంప్‌ను మోసం చేసిన సౌదీ రాజు.. అయ్యో.. ట్రంప్ ఎంతపనైపాయే.! వైరల్ వీడియో
Know This: ఏలియన్స్‌తో మూడో ప్రపంచయుద్ధం.. అమెరికా మిలటరీ ఆఫీసర్ సంచనలన కామెంట్స్.!(వీడియో)
Kim Beer Video: హాయిగా బీరు తాగుతూ.. ఎంజాయ్ చేసిన కిమ్.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
Pigeon Video: ఆ పావురం కోసం.. డ్రోన్‌తో పోలీసుల రెస్క్యూ.. చివరికి విద్యుత్ వైర్ల మధ్యలో..(వీడియో)
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

