Women Die with Egg: మహిళ ప్రాణం తీసిన కోడి గుడ్డు..! నాగర్ కర్నూలు జిల్లాలో విషాద ఘటన (వీడియో)
గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని మహిళ దుర్మరణం పాలైన విషాద సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోడిగుడ్డును అమాంతం తినేయడం వల్ల అది గొంతులో ఇరుక్కొని ఊపిరాడకపోవడంతో బాధితురాలు మృతి చెందినట్లు తెలుస్తోంది.
గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని మహిళ దుర్మరణం పాలైన విషాద సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కోడిగుడ్డును అమాంతం తినేయడం వల్ల అది గొంతులో ఇరుక్కొని ఊపిరాడకపోవడంతో బాధితురాలు మృతి చెందినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ అనే మహిళ భోజనం చేసే సమయంలో కోడి గుడ్డు కూడా తీసుకుంది. అయితే కోడి గుడ్డును ఒకేసారి నోట్లో పెట్టుకోవడంతో ఒక్కసారిగా గొంతులోకి జారి పోయింది. గుడ్డు ఒక్కసారిగా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక ఆ మహిళ అక్కడిక్కడే పడిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మహిళ గొంతులోని గుడ్డుని బయటకు తీయడానికి ప్రయత్నించేలోగా ఆమె ప్రాణాలు కొల్పోంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Elephant Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏనుగు వీడియో.. అసలేం చేసిందంటే..?
Rare Sothari Video: మత్స్యకారుల వలలో అరుదైన సోఠారి..వేలల్లో ధర..! ఆ చేప స్పెషాలిటీ ఏంటంటే..?(వీడియో)
Saudi King-Trump Video: ట్రంప్‌ను మోసం చేసిన సౌదీ రాజు.. అయ్యో.. ట్రంప్ ఎంతపనైపాయే.! వైరల్ వీడియో
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

