Viral: రామస్వామి ఏకాదశి ఉత్సవాలలో ఏనుగు బీభత్సం.. వాహనాన్ని ఎత్తి పడేసిన ఏనుగు.
త్రిసూర్‌లోని రామస్వామి ఏకాదశి ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పుత్రుకోవిల్ పార్థసారథి అనే ఈ ఏనుగును ఉత్సవాలకోసం ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం లారీలో తీసుకు వస్తుండగా ఒక్కసారిగా ఏనుగు రెచ్చిపోయింది. కోపంతో ఊగిపోయిన ఏనుగు ఓ వాహనాన్ని తన తొండంతో ఎత్తి పడేసింది. స్థానికులు ఏనుగును అదుపుచేసేందుకు ప్రయత్నించగా వారిని సైతం ఏనుగు పరుగులు పెట్టించింది.
కేరళ త్రిసూర్‌లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఏనుగును త్రిసూర్ ఉత్సవాలకోసం వేరే ప్రాంతం నుంచి తీసుకువచ్చారు. కాగా గజరాజు బీభత్సంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎట్టకేలకు తనకు తానే శాంతించింది. త్రిసూర్‌లోని రామస్వామి ఏకాదశి ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పుత్రుకోవిల్ పార్థసారథి అనే ఈ ఏనుగును ఉత్సవాలకోసం ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం లారీలో తీసుకు వస్తుండగా ఒక్కసారిగా ఏనుగు రెచ్చిపోయింది. కోపంతో ఊగిపోయిన ఏనుగు ఓ వాహనాన్ని తన తొండంతో ఎత్తి పడేసింది. స్థానికులు ఏనుగును అదుపుచేసేందుకు ప్రయత్నించగా వారిని సైతం ఏనుగు పరుగులు పెట్టించింది. ఏనుగు దాడిలో 2 టెంపోలు, కారు సహా పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. గజరాజు బీభత్సంతో త్రిసూర్-త్రిపయార్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉత్సవాల్లో పాల్గొనకుండానే ఏనుగు నడిరోడ్డుపై బీభత్సం సృష్టించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే కాసేపటికి ఏనుగు శాంతించడంతో అక్కడినుంచి తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

