అరే ఏంట్రా ఇది.. అవి పెట్టడానికి వేరే చోటే దొరకలేదా ??

అరే ఏంట్రా ఇది.. అవి పెట్టడానికి వేరే చోటే దొరకలేదా ??

Phani CH

|

Updated on: Oct 12, 2022 | 4:22 PM

సాధారణంగా కరెంట్ స్తంబాలను ఇళ్ల సమీపంలో, రోడ్డు ప్రక్కన లేదా డివైడర్ల మధ్య పెడుతుంటారు. అయితే ఇక్కడ కొందరు అధికారులు కరెంట్‌ స్తంభాలు రోడ్డు మధ్యలో ఎందుకు పెట్టకూడదు అనుకున్నట్టున్నారు.

సాధారణంగా కరెంట్ స్తంబాలను ఇళ్ల సమీపంలో, రోడ్డు ప్రక్కన లేదా డివైడర్ల మధ్య పెడుతుంటారు. అయితే ఇక్కడ కొందరు అధికారులు కరెంట్‌ స్తంభాలు రోడ్డు మధ్యలో ఎందుకు పెట్టకూడదు అనుకున్నట్టున్నారు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం..వెంటనే అమలు చేసేశారు. ఈ ఘటన మన దాయాది దేశమైన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. పాకిస్థాన్‌లోని ఓ జాతీయ రహదారిపై ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా చాలా విద్యుత్ స్తంబాలు నడిరోడ్డు మధ్యలో ఏర్పాటు చేసి ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూగజీవితో చిన్నారి స్నేహం.. అడ్డుగా నిలిచిన ఫెన్సింగ్‌..

ఏం ధైర్యం.. పులి చెవిని నోటకరచుకొని లాక్కెళ్లిన కుక్క !!

Prakash Raj: రాత్రిళ్లు అలా చేయడం వల్ల.. ప్రకాశ్ రాజ్ భయపడేవాడు !!

Karan Johar: వారి శృంగార జీవితమంటే నాకు చాలా ఇంట్రెస్ట్..

ప్రభాస్‌కు కోర్టు నోటీసులు.. ఆదిపురుష్‌పై హైటెక్షన్ !!

 

Published on: Oct 12, 2022 04:22 PM