Viral Video: ప్లే స్కూటర్ కోసం గొడవపడిన కుక్క పిల్లలు !!

Updated on: Jun 21, 2022 | 9:42 AM

రెండు కుక్కలకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. తెలుపు, గోధుమ రంగులో రెండు కుక్కపిల్లలు ప్లే స్కూటర్‌పైకి ఎక్కి డ్రైవింగ్ చేశాయి.


రెండు కుక్కలకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. తెలుపు, గోధుమ రంగులో రెండు కుక్కపిల్లలు ప్లే స్కూటర్‌పైకి ఎక్కి డ్రైవింగ్ చేశాయి. మొదట తెలుపు రంగు కుక్కపిల్ల స్కూటర్‌ నడిపేందుకు పోటీ పడుతుంది. అంతోనే మరో కుక్కపిల్ల వచ్చి ఆ ప్లే స్కూటర్‌ను ఎక్కి నడిపేందుకు గొడవకు దిగుతాయి. కానీ చివరకు బ్రౌన్ కలర్ కుక్కపిల్ల స్కూటర్‌తో జంప్‌ అయింది. దీంతో షాక్‌ అయింది మరో కుక్క. అయినా వదలకుండా ఆ కుక్కపిల్ల వెంబడే ప్లే స్కూటర్‌ కోసం పరుగులు తీసింది. ఇక తనకు వచ్చిన అవకాశాన్ని వదులు కోకుండా.. ప్లే స్కూటర్‌ రయ్ మంటూ దూసుకుపోతుంది. ఈ రెండు కుక్కపిల్లల మధ్య జరిగిన ఈ క్యూట్ ఫైట్‌ను నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తవ్వకాల్లో బయటపడిన పురాతన పెట్టె !! ఓపెన్‌ చేసి చూడగా కళ్లు జిగేల్‌..

ఫాదర్స్ డే సందర్భంగా.. తండ్రితో మెగాస్టార్‌ జ్ఞాపకాలు

వీరావేశంతో.. స్టేజ్‌ పై డ్యాన్స్ ఇరగదీసిన ఆర్జీవీ.. మైకల్ జాక్సన్ మరిపించాడు అంటున్న ఫ్యాన్స్

రోడ్డు పక్కన పడిఉన్న డెడ్ బాడీ ?? భయపడిన జనాలు !! దగ్గరకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్

Prakash Raj : సాయి పల్లవి వివరణపై స్పందించిన మోనార్క్‌..

Published on: Jun 21, 2022 09:42 AM