AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghost Video: వామ్మో దెయ్యం..! గుమ్మడికాయపై కూర్చుని , అటు ఇటు కదులుతూ.. వామ్మో..

Ghost Video: వామ్మో దెయ్యం..! గుమ్మడికాయపై కూర్చుని , అటు ఇటు కదులుతూ.. వామ్మో..

Anil kumar poka
|

Updated on: Oct 26, 2022 | 9:32 AM

Share

అమెరికాలోని ఓ ప్రాంతంలో హాలోవీల్‌ పండుగ సందర్భంగా కొన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఓ మైదానంలో అక్కడక్కడా పెద్ద పెద్ద గుమ్మడి కాయలు పెట్టారు. వాటిలో ఓ గుమ్మడికాయ మీద తెల్లటి ఆకారం.


అమెరికాలోని ఓ ప్రాంతంలో హాలోవీల్‌ పండుగ సందర్భంగా కొన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఓ మైదానంలో అక్కడక్కడా పెద్ద పెద్ద గుమ్మడి కాయలు పెట్టారు. వాటిలో ఓ గుమ్మడికాయ మీద తెల్లటి ఆకారం. అది అటూ ఇటూ కదులుతూ ఉంది. సడన్‌గా చూస్తే ఎవరైనా దానిని దెయ్యం అనుకుని భయపడేలా ఉంది. దగ్గరకు వెళ్లి గమనిస్తే కాని అదేంటో తెలీదు. కానీ అది దెయ్యం కాదు. కుక్కపిల్ల.. దానికి తెల్లని వస్త్రాన్ని డ్రెస్ లా తొడిగి గుమ్మడికాయపై కూర్చోబెట్టారు. గుమ్మడికాయపై కుక్కపిల్ల కదలకుండా కూర్చున్న తీరు ఆకట్టుకుంటోంది. దాని మూతి తెల్లటి వస్త్రం నుంచి బయటికి కనిపిస్తూ భలే ముద్దుగా కనిపిస్తోంది. ఈ వీడియోను ఓ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘హాలోవీన్ సీజన్ కోసం..’ అంటూ క్యాప్షన్ పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా 20 లక్షలమందికి పైగా వీక్షించారు. లక్షపైగా లైక్స్‌ చేయగా, వేలల్లో రీ ట్వీట్‌ చేశారు. ‘‘భలే ముద్దుగా ఉంది. సో క్యూట్’ అంటూ పెద్ద సంఖ్యలో కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bad Memories: ఇక నుండి బాధాకర జ్ఞాపకాలను మర్చిపోవడం సాధ్యమే.! ఎలా అంటే..

Shocking news: అరుదైన ఘటన.. గర్భిణి అని తెలుసుకున్న 48 గంటల్లో డెలివరీ..